కార్బన్ మొనాక్సైడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 87:
[[1960]] కు ముందు కాలంలో ఇళ్ళలో దీపాలను వెలిగించుటకు,వంట వండుటకు ,మరియు వేడి చెయ్యుటకు ఉపయోగించిన కోల్ గ్యాస్‌, అధిక శాతం కార్బన్ మొనాక్సైడ్‌ను కలిగి యుండెడిది. ప్రస్తుత ఆధునిక కాలంలో ఇనుప ఖనిజాన్ని కరిగించి [[ఇనుము]] ను ఉత్పత్తి చెయ్యునపుడు కార్బన్ మొనాక్సైడ్ ఉపఉత్పత్తి గా ఏర్పడు చున్నది.
==స్వాభావిక లభ్యత==
కార్బన్ మొనాక్సైడ్ ప్రకృతిలోని వాతావరణ క్రింది తలంలో(ట్రోపోస్పెయర్)పోటో కెమికల్/కాంతి రసాయన చర్య ఫలితంగా సంవత్సరానికి 5×10<sup>12</sup> కిలోగ్రాములు ఉత్పత్తి అగుచున్నది.<ref>{{Cite journal|doi=10.1126/science.176.4032.290|title=Carbon Monoxide Balance in Nature|year=1972|last1=Weinstock|first1=B.|last2=Niki|first2=H.|journal=Science|volume=176|pages=290–2|pmid=5019781|issue=4032|bibcode = 1972Sci...176..290W }}</ref>.కార్బన్ మొనాక్సైడ్ లభించు మరికొన్ని సహజ వనరులు అగ్ని పర్వతాలు,అడవులలోని కార్చిచ్చు,మరియు కార్బన్ కలిగిన పదార్థాలు అసంపూర్ణముగా మండటం వలన ఏర్పడు వాయువులు.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/కార్బన్_మొనాక్సైడ్" నుండి వెలికితీశారు