నరసింహావతారం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన (3) using AWB
పంక్తి 66:
ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. లలిత మర్యాదుడు. నిర్వైరుడు. అచ్యుతపద శరణాగతుడు. అడుగడుగున మాధవానుచింతనా సుధా మాధుర్యమున మేను మరచువాడు. సర్వభూతములందు సమభావము గలవాడు. సుగుణములరాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని, తమ రాజప్రవృత్తికి అనుగుణంగా మలచమనీ రాక్షసరాజు తమ కులగురువులైన చండామార్కులకప్పగించాడు.
<poem>
::చదవనివాడజ్ఞుండగు
::చదివిన సదసద్వివేక చతురత గలుగున్
::చదువగ వలయును జనులకు
::చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ
</poem>
అని కొడుకునకు బోధించి గురుకులమునకు పంపాడు. ఈ బాలకునకు చదువుచెప్పి నీతికుశలుని గావించి, రక్షించమని గురువులను ప్రార్ధించాడు.గురుకులంలో ప్రహ్లాదుడు గురువులపట్ల వినయంతో వారుచెప్పిన విషయాలను చెప్పినట్లు ఆకళించుకొన్నాడు.
 
గురుకులంలో ప్రహ్లాదుడు గురువులపట్ల వినయంతో వారుచెప్పిన విషయాలను చెప్పినట్లు ఆకళించుకొన్నాడు.
 
===చదువులలో మర్మం===
"https://te.wikipedia.org/wiki/నరసింహావతారం" నుండి వెలికితీశారు