పంక్తి 67:
== స్వాగతం ==
మాలతీ గారూ ! అందోళన వద్దు. తెవికీ 11 వార్షిక ఉత్సవాలకు మిమ్మలిని ఆహ్వానిస్తూ వచ్చిన సందేశం అయి ఉంటుంది. మీరు సమావేశాలలో కలుసుకోవడానికి సందేశం పంపాము. మీరు ఈ సమావేశాలకు రావచ్చు. సమావేశాలకు రావాలంటే మీ పేరు నమోదు చేసుకోవాలి. --[[వాడుకరి:T.sujatha|t.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 09:07, 30 జనవరి 2015 (UTC)
 
== రామాయణ విషవృక్షఖండన, లత రామాయణం ==
 
{{సహాయం కావాలి}}
<!-- మీ ప్రశ్నలను తెలుగు, లేక ఇంగ్లీషులో "విషయం/ శీర్షిక" పెట్టె లో 'సందేహం' బదులుగా క్లుప్తంగా మీ సందేహం శీర్షిక రాయండి, దాని విస్తరణ ఈ వరుస క్రింద రాయండి. ఆ తరువాత పెట్టె క్రింద 'పేజీని భద్రపరచు ' నొక్కి భద్రపరచండి. ధన్యవాదాలు-->
రామాయణ విషవృక్షఖండన, లత రామాయణం - 1977లో ఒకే పుస్తకంగా ప్రచురించినట్టు కనిపిస్తోంది. University of Wisconsin-Madison లైబ్రరీ కేటలాగులో వివరాలు.)
లత 1982లో స్వయంగా నిడదవోలు మాలతికి రాసిన ఉత్తరంలో తాను రెండు వాల్యూములు - రామాయణ విషవృక్షఖండన, లత రామాయణం - ప్రచురించినట్టు ఉంది.
ఈ విషయం పరిశీలించవలసిందని కోరుతున్నాను.
 
<!-- ఈ వరుస తరువాత మీ సంతకం తేదీ తో చేరుతుంది కావున మార్చవద్దు-->
—మాలతి ని. 16:54, 11 ఆగష్టు 2015 (UTC)