మెరకనపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 101:
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1089.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16</ref> ఇందులో పురుషుల సంఖ్య 544, మహిళల సంఖ్య 545, గ్రామంలో నివాసగ్రుహాలు 315 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 402 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 981 - పురుషులు 503 - స్త్రీలు 478 - గృహాల సంఖ్య 332
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో వెంకటాపురం, మోపిదేవి, మాచవరం, మోపిదేవిలంక, పెదకళ్ళేపల్లి గ్రామాలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/మెరకనపల్లి" నుండి వెలికితీశారు