పిల్లలమర్రి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 101:
చారిత్రాత్మక ఈ గ్రామాన్ని [[కాకతీయులు|కాకతీయ రాజులు]] పరిపాలించారు. వారి హయాంలో అనేక దేవాలయాలు అప్పటి శిల్పశైలిని అనుసరించి నిర్మించారు. ఈ దేవాలయాలలో ఉన్న శిలాశాసనాలు అప్పటి చరిత్ర తెలుపుతున్నాయి. శాలివాహన శకం 1130 (క్రీ.శ. 1208)లో కాకతీయ చక్రవర్తి [[గణపతి దేవుడు]] [[కన్నడ]], [[తెలుగు]] భాషలలో వేయించిన శిలాశాసనం ఉన్నది. గణపతి దేవుడు కంటే మునుపు పరిపాలించిన కాకతీయ చక్రవర్తి, [[రుద్రదేవుడు]] శాలివాహన శకం 1117 (క్రీ.శ.1195) సంవత్సరములో వేయించిన శిలాశాసనం కూడా ఉన్నది. కాకతీయుల కాలం నాటి నాణెములు కూడా ఈ గ్రామములో లభించాయి. కాకతీయుల తరువాత పిల్లలమర్రి [[రేచర్ల రెడ్డి వంశీయులు|రేచర్ల రెడ్డి రాజుల]]కు రాజధానిగా విలసిల్లినది. ప్రఖ్యాత తెలుగు కవి [[పిల్లలమర్రి పిన వీరభద్రుడు]] జన్మస్థలము పిల్లలమర్రి.
 
==గ్రామజనాభా==
==జనాభా==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=08
 
 
పిల్లలమర్రి జనాభా 3,733.
 
==దేవాలయాలు==
[[బొమ్మ:Pillala marri pole.jpg|right|thumb|ఎఱకేశ్వర ఆలయంలోని ఒక స్థంభము]]
"https://te.wikipedia.org/wiki/పిల్లలమర్రి" నుండి వెలికితీశారు