పెద ఉప్పలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''పెద ఉప్పలం''', [[విశాఖపట్నం]] జిల్లా, [[శృంగరాయవరం]] మండలానికి చెందిన గ్రామము. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.
 
==బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం==
పంక్తి 97:
 
పూర్వం త్రేతాయుగంలో [[బలి చక్రవర్తి]] ప్రజారంజకంగా పరిపాలించేవాడు. బలిచక్రవర్తి జైత్రయాత్రలో భాగంగా వివిధ ప్రదేశాల్లో దైవ ప్రతిష్ఠలు, యజ్ఞ యాగాదులు నిర్వహించాడు. అతడు ఈ ప్రాంతంలో బ్రహ్మయజ్ఞం చేసి, లింగ రూపుడైన మహాశివుని పెద్ద ఉప్పలంలోను, నర్సీపట్నం దగ్గర గల [[బలిఘట్టం]]లో వేదోక్తంగా ప్రతిష్ఠ చేశాడని ఐతిహస్యం. బ్రహ్మయజ్ఞం చేసిన ఈశ్వర లింగం కావున ఈ మహాశివుడు బ్రహ్మలింగేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు.
 
==గణాంకాలు==
 
==మూలాలు==
 
<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13</ref>
{{మూలాలజాబితా}}
 
==వెలుపలి లింకులు==
 
{{శృంగరాయవరం మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:విశాఖపట్నం జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/పెద_ఉప్పలం" నుండి వెలికితీశారు