వెనిగండ్ల (పెదకాకాని): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''వెనిగండ్ల''', [[గుంటూరు జిల్లా]], [[పెదకాకాని]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 509., ఎస్.టి.డి.కోడ్ = 0863.
 
==గ్రామ పంచాయతీ==
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
గోరంట్ల 2 కి.మీ, శివారెడ్డిపాలెం 3 కి.మీ, పాండురంగ నగర్ 3 కి.మీ, మద్దిరాల కాలని 3 కి.మీ.
===సమీప మండలాలు===
దక్షణాన గుంటూరు మండలం, ఉత్తరాన తాడికొండ మండలం, తూర్పున మంగళగిరి మండలం, పశ్చిమాన మేడికొండూరు మండలం.
==గ్రామంలోగ్రామానికి విద్యారవాణా సౌకర్యాలు==
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
శ్రీ వేమన జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల గత నాలుగు సంవత్సరాలలో మూడు సార్లు, మండల స్థాయిలో ప్రధమస్థానం కైవసం చేసుకొని, అగ్రస్థానంలో నిలిచినది. ఉపాధ్యాయుల కృషితోనూ , విద్యార్ధుల తల్లిదండ్రుల సహకారంతోనూ ఇది సాధ్యమైనది. [6]
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
ప్రాధమిక ఆరోగ్య కేంద్రం.
==గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలొ సర్పంచిగా శ్రీమతి కాట్రాత్తు తులసీబాయి ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ పి.రామిరెడ్డి ఎన్నికైనారు.
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు దేవాలయాలు==
 
శ్రీ నాంచారమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో గ్రామస్తుల, దాతల సహకారంతో, అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, 2015,ఫిబ్రవరి-23వ తేదీ సోమవారంనాడు ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాలనుండి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసినారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. [5]
==గ్రామ విశేషాలు==
(1)గుంటూరు జిల్లాలోని ఈ మారుమూల గ్రామంలో, 8 నుండి 10 నవంబరు 2013 వరకూ, 2వ రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు జరిగినవి. ఈ పోటీలు గుంటూరు జిల్లా ఛెస్ అసోసియేషన్ మరియూ వెనిగండ్ల గ్రామ ఛెస్ అకాడమీ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరిగినవి. ఈ పోటీలలో 28మంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో సహా మొత్తం 110 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. [3]
 
(2)వెనిగండ్ల గ్రామానికి చెందిన చి.లిఖితారెడ్డి, 2014,మే-12,13,14 తేదీలలో విశాఖపట్నం జిల్లాలోని అరకులోయలో రాష్ట్ర చదరంగ సమాఖ్య నిర్వహించిన, రాష్ట్రస్థాయి అండర్-15, చదరంగం పోటీలలో, అండర్-11 విభాగంలో పాల్గొని 4వ స్థానం సాధించినది. [4]
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
శ్రీ వేమన జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల గత నాలుగు సంవత్సరాలలో మూడు సార్లు, మండల స్థాయిలో ప్రధమస్థానం కైవసం చేసుకొని, అగ్రస్థానంలో నిలిచినది. ఉపాధ్యాయుల కృషితోనూ , విద్యార్ధుల తల్లిదండ్రుల సహకారంతోనూ ఇది సాధ్యమైనది. [6]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు దేవాలయాలు==
శ్రీ నాంచారమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో గ్రామస్తుల, దాతల సహకారంతో, అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, 2015,ఫిబ్రవరి-23వ తేదీ సోమవారంనాడు ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాలనుండి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసినారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. [5]
 
==గణాంకాలు==
Line 110 ⟶ 119:
;జనాభా (2011) - మొత్తం 7,062 - పురుషులు 3,480 - స్త్రీలు 3,582 - గృహాల సంఖ్య 1,911
 
==సమీప గ్రామాలు==
గోరంట్ల 2 కి.మీ, శివారెడ్డిపాలెం 3 కి.మీ, పాండురంగ నగర్ 3 కి.మీ, మద్దిరాల కాలని 3 కి.మీ.
==సమీప మండలాలు==
దక్షణాన గుంటూరు మండలం, ఉత్తరాన తాడికొండ మండలం, తూర్పున మంగళగిరి మండలం, పశ్చిమాన మేడికొండూరు మండలం.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==వెలుపలి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Pedakakani/Venigandla] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
[3] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు, 2013,నవంబరు-11; నవంబరు 2013. 2వ పేజీ2వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014,మే-22; 2వ పేజీ2వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2015,ఫిబ్రవరి-24; 2వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2015,మార్చ్-14; 1వపేజీ.