మోపర్రు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''మోపర్రు ''' [[గుంటూరు జిల్లా]] [[అమృతలూరు]] మండలంలోని గ్రామం. పిన్ కోడ్ నం.522 312., ఎస్.టి.డి.కోడ్ = 08643.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో అమృతలూరు, యలవర్రు, మోదుకూరు, ప్యాపర్రు, ఆలపాడు గ్రామాలు ఉన్నాయి.
==వైద్యగ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామములోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల 50 సంవత్సరాలు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవాలకు సిద్ధంగా ఉన్నది. [3]
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
==వైద్య సౌకర్యాలు==
===వైద్య సౌకర్యాలు===
ఈ ఊరిలో అత్యాధునికమైన సదుపాయాలతో కల ప్రభుత్వ ఆసుపత్రి (అత్యవసర శస్త్ర చికిత్సాలయముతో) కలదు.ఇక్కడ ఆయుర్వేద వైద్యశాల గూడా ఉన్నది.
==గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యం==
 
ఇదే కాక గ్రామములో విధ్యాధికులు ఎక్కువ.
 
== గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ తూమాటి బాలరాజు, సర్పంచిగా ఎన్నికైనారు. [5]
Line 108 ⟶ 112:
#శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- మోపర్రు గ్రామదేవత శ్రీ అంకమ్మ తల్లికి, 2014, జులై-27, ఆదివారం నాడు , జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించినారు. 101 బిందెల నీటితో అభిషేకం చేసినారు. తొలిగా గ్రామదేవత ఉత్సవంవిగ్రహంతో గ్రామోత్సవం నిర్వహించినారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు, తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. [8]
#గ్రామదేవత శ్రీ రావులమ్మ ఆలయం.
==గ్రామములోని ప్రధాన పంటలు==
 
==గ్రామంలోని ప్రధాన వృత్తులు==
==ప్రముఖులు==
#హనుమదాసు అని బిరుదు గడించిన [[ఎం.ఎస్.రామారావు]] జన్మస్థలం.
Line 116 ⟶ 121:
#[[గుత్తికొండ రామబ్రహ్మం]] వంటి స్వాతంత్ర్య సమర యోధులను మోపర్రు అందించింది. వీరు గ్రామాభివృద్ధి కొరకు చాలా కృషి చేశారు. వీరి కోడలు (వీరి కుమారుడు డా.రవీంద్రనాధ్ భార్య) శ్రీమతి పద్మావతి ఇప్పటివరకూ గ్రామానికి రు.75 లక్షలు విరాళంగా ఇచ్చారు. మరుగుదొడ్లు నిర్మించుకోవటానికిఒక్కోక్కరికీ వేయి రూపాయల వంతున మొత్తం 500 మందికి ఇచ్చారు. గ్రామంలో పాఠశాల, ఓవర్ హెడ్ ట్యాంకు, శ్మశానవాటిక, హరిజనవాడలో అంగనవాడీ భవనం నిర్మించారు. ఏటా విద్యార్ధులకు ప్రోత్సాహక బహుమతులు అందించుచున్నారు. [2]
#శ్రీ కొడాలి సుదర్శన్ బాబు:- 1999 లోనే కేరళ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు అన్ని అధికారాలూ ఇచ్చి, అభివృద్ధికి చిరునామాగా నిలిచిన రాష్ట్రంగా కేరళ తన పేరు సుస్థిరం చేసుకున్నది. దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఈ విధంగా ఎందుకు అమలు చేయుటలేదు - అనే అంశంతో, ఒక అంతర్జాతీయ సదస్సు, 2014,నవంబరు-27,28 తేదీలలో, కేరళ రాష్ట్రంలోని త్రిశ్శూరులో నిర్వహించినారు. ఈ సదస్సులో ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, గాంధీజీ కలలుగన్న గ్రామస్వాజ్యం గురించి చర్చించినారు. ఈ సదస్సులో మహాత్మా గాంధీ మనుమరాలు శ్రీమతి ఇళా గాంధీ, గాంధీగారి వ్యక్తిగత కారదర్శి శ్రీ వి.కళ్యాణం మరియూ 10 దేశాల నుండి 250 మంది వక్తలు పాల్గొని తమ అభిపాయాలను వెల్లడించినారు. ఈ సదస్సులో మోపర్రు గ్రామానికి చెందిన శ్రీ కొడాలి సుదర్శన్ బాబు గూడా పాల్గొని, 1951లో భారత రిపబ్లిక్ లో, గ్రామపంచాయతీల చట్టంపై మాట్లాడినారు. తన స్వగ్రామమైన మోపర్రులో జరిగిన అభివృద్ధిపై పత్ర సమర్పణ చేసినారు. [10]
==గ్రామ విశేషాలు==
ఇదే కాక గ్రామములో విధ్యాధికులు ఎక్కువ.
===కొడాలి రమాదేవి అనాధాశ్రమం===
===వందేళ్ళ వటవృక్షం===
Line 124 ⟶ 130:
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3450.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 1740,మహిళల సంఖ్య 1710,గ్రామంలో నివాసగ్రుహాలు 946 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 877 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 3,324 - పురుషులు 1,666 - స్త్రీలు 1,658 - గృహాల సంఖ్య 972
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో అమృతలూరు, యలవర్రు, మోదుకూరు, ప్యాపర్రు, ఆలపాడు గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
<references/>
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2013,జులై -9; 2013. 8వ పేజీ8వపేజీ.
[3] ఈనాడు గుంటూరు/వేమూరు,23డిసెంబరు,; 2013,డిసెంబరు-23;2వ పేజీ2వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2014,ఫిబ్రవరి-20; 1వ పేజీ1వపేజీ.
[5] ఈనాడు గుంటూరు/వేమూరు; 2013,జులై-26; 2వ పేజీ2వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2014;,ఏప్రిల్-15;1వ పేజీ1వపేజీ.
[7] ఈనాడు కృష్ణా; 2014, జులై-12, 10వ పేజీ10వపేజీ.
[8] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2014, జులై-28; 2వపేజీ.
[9] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2014, జులై-30; 1వ పేజీ.
"https://te.wikipedia.org/wiki/మోపర్రు" నుండి వెలికితీశారు