ఆగష్టు 12: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
* [[1892]]: [http://en.wikipedia.org/wiki/SR_Ranganathan ఎస్.ఆర్.రంగనాధన్], భారతదేశ గ్రంధాలయ పితామహుడు. (మ.27 సెప్టెంబర్ 1972). ఇతడి పుట్టిన రోజుని, భారత దేశం, [[ జాతీయ గ్రంధాలయ దినోత్సవం]] (లైబ్రరీ డే) గా ప్రకటించింది.
* [[1919]]: [[విక్రం సారాభాయ్]], భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ కు ఆద్యుడు. (మ.1971)
* [[1930]]: [[జార్జ్ సోరోస్]], హంగేరియన్-అమెరికన్ కరెన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, వ్యాపారవేత్త, పరోపకారి, మరియు రాజకీయ ఉద్యమకారుడు.
* [[1965]]: [[పల్లెర్ల రామ్మోహనరావు]], ప్రముఖ కళాకారుడు,భజన కీర్తనలు కూడా రచించాడు
 
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_12" నుండి వెలికితీశారు