చందనపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''చందనపల్లి''' [[నల్గొండ జిల్లా]]లోని, [[నల్గొండ మండలం]] లోని ఒక గ్రామం. గ్రామంలో మెత్తం జనాభా 3500 మంది ఉన్నారు.
 
==గ్రామజనాభా==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=08
 
 
== భౌగోళికం ==
ఈ గ్రామం నల్గొండకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామాన్ని ఆనుకుని [[ఉదయ సముద్రము]] కలదు.
 
== ప్రజా సమస్యలు పరిష్కారం ==
నల్గొండ మండల ప్రజల సమస్యలలో ఒకటి ప్లోరీన్ నీటి సమస్య. ఉదయసముద్రం వద్ద రెండు నీటి టాంకులు ఉన్నాయి. ఒకటి ఉప్పునీరు టాంకు, మరొకటి మంచినీటి టాంకు,. మంచి నీటి సరఫరా కొరకు వేయబడిన పైపులలో నీరు మాత్రం సరఫరా చేయబడడం లేదు. కనుక గ్రామవాసులు ఉప్పు నీటిని త్రాగడం లేక ఫిల్టర్ ప్లాంట్ నుండి నీటిని తీసుకు వస్తున్నారు. గ్రామవాసులు ఎదుర్కొంటున్న మరొక సమస్య వీధి దీపాలు . వీధిదీపాలకు విద్యుత్ సరఫా చేయబడక వీధి దీపాలు వెలగక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీధ్దీపాలు వెలగని కారణంగా రాత్రులు అంధకారంలో మునగి ఉండడం గ్రామవాసుల ప్రధాన సమస్య.
"https://te.wikipedia.org/wiki/చందనపల్లి" నుండి వెలికితీశారు