కె.వి.పాలెం: కూర్పుల మధ్య తేడాలు

1,336 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యం==
నాయుడు చెరువు:- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2015,ఆగష్టు-11వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత పనులు చేపట్టినారు. జే.సి.బి.యంత్రం పూడికతీయుచుండగా రైతులు ట్రాక్టర్లతో పూడిక మట్టిని తమ పొలాలకు తరలించుకొనుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు వేయవలసిన రసాయనిక ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేయుచున్నారు. []
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ నల్లూరి వెంకటశేషయ్య, చిన్నప్పటినుండి ఎంతో కష్టపడి, ప్రభుత్వ పాఠశాలలో చదివి, విదేశాలలో స్థిరపడి సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేతగా ఎదిగినా, తన జన్మభూమిని మర్చిపోకుండా, "వి.ఎస్.నల్లూరి ఫౌండేషను" ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పడుచున్నారు. [2]
 
 
 
 
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,డిసెంబరు-30; 1వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఆగష్టు-9; 1వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే నెల-9వతేదీ9; 1వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగస్టు-12; 3వపేజీ.
 
[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]]
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1590661" నుండి వెలికితీశారు