ఆ నలుగురు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
సినిమా చిత్రీకరణ మొత్తం హైదరాబాద్ పరిసరాల్లోనే జరిగింది. [[రామకృష్ణ స్టూడియో]], [[రామానాయుడు స్టూడియో]], రాక్ క్యాజిల్ తదితర ప్రాంతాల్లో జరిగింది. 38 రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తైంది. సినిమా దాదాపుగా కోటి పాతిక లక్షల రూపాయల బడ్జెట్లో అయింది.<ref name="సినిమా వెనుక స్టోరీ ఆ నలుగురు" /> ఆర్ట్ డైరెక్టర్ గా నాగేంద్ర వ్యవహరించారు. సురేందర్ రెడ్డి చిత్రానికి ఛాయాగ్రాహకునిగా పనిచేశారు.<ref name=టైటిల్స్>ఆ నలుగురు సినిమా టైటిల్స్</ref>
=== నిర్మాణానంతర కార్యక్రమాలు ===
సినిమా ఎడిటింగ్ గిరీష్ లోకేష్ చేశారు.<ref name=టైటిల్స్ /> సినిమాలో కథానాయకుని అంతిమయాత్ర ఘట్టాలు ఎడిటింగ్ జరుగుతూండగా, దర్శకుడు చంద్రసిద్ధార్థ్ తండ్రి మరణించినట్టు తెలిసింది. ఆ ఎడిటింగ్ కార్యక్రమాలు నిలిపివేసి ఆయన వెళ్ళిపోయారు. కొన్నాళ్ళకి ప్రారంభించి మిగతా ఎడిటింగ్ పూర్తచేశారు.<ref name="సినిమా వెనుక స్టోరీ ఆ నలుగురు" />
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/ఆ_నలుగురు" నుండి వెలికితీశారు