ఆ నలుగురు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
== విడుదల, స్పందన ==
[[డిసెంబర్ 9]], [[2009]]న సినిమా విడుదలైంది. విడుదలైన రోజున ఈ సినిమా థియేటర్లకు దాదాపు ఖాళీగా ఉన్నాయి. రెండు వారాల దాకా సినిమాకు ప్రేక్షకుల స్పందన కరువైంది. విడుదల చేసినప్పుడు 27 ప్రింట్లతో విడుదల చేశారు. ఈ స్పందనతో వాటిలో 16 ప్రింట్లు వెనక్కి వచ్చేశాయి. మిగిలిన 11 ప్రింట్లు కూడా వెనక్కి తిరిగివచ్చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ దశలో రెండు వారాలు గడిచాకా సినిమా మౌత్ టాక్ తో సినిమా పుంజుకుంది. హఠాత్తుగా మొత్తం రోజంతా అన్ని షోలూ హౌస్ ఫుల్ అయ్యాయి. ఆ నలుగురు బృందమే కాక మిగతా సినిమా వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. సినిమా మంచి కమర్షియల్ విజయాన్ని, విమర్శకుల నుంచి ప్రశంసలను పొందింది. అవార్డులను కూడా సాధించింది.<ref name="సినిమా వెనుక స్టోరీ ఆ నలుగురు" />
== రీమేక్స్ ==
ఆ నలుగురు సినిమా కన్నడ, మరాఠీ భాషల్లో పునర్నిర్మితమైంది. కన్నడంలో ''సిరివంత'' పేరుతో ప్రముఖ నటుడు విష్ణువర్థన్ ప్రధానపాత్రలో నిర్మించారు.
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/ఆ_నలుగురు" నుండి వెలికితీశారు