అచ్యుత దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

→‎పట్టాభిషేకము: మరి కొన్ని మూలాలు
పంక్తి 8:
ఈయన మూడుసార్లు పట్టాభిషేకము చేసుకున్నాడు<ref name=Jackson181>Jackson (2005), పేజీ.181</ref>.అచ్యుతరాయల పట్టాభిషేకాలను రాజనాథ డిండిమభట్టు వ్రాసిన ''అచ్యుతరాయాభ్యుదయము''లో వివరముగా వర్ణించాడు.
* మొదట తిరుమలలో గర్భగుడిలోపలనే దేవదేవుని శంకుతీర్థముతో పట్టాభిషేకము జరుపుకున్నాడు<ref>అచ్యుతరాయాభ్యుదయము - రెండవ రాజనాధ డిండిమ</ref><ref>The Sources of Vijayanagara history No.1 Madras University Historical Series పేజీ.161</ref>. ఈ విషయమై విమర్శలు వచ్చాయి. ఎందుకంటే గర్భగుడిలోనికి బ్రాహ్మణులకు తప్ప అన్యులకు ప్రవేశము లేదు.
* తరువాత [[అక్టోబర్ 21]], [[1529]] (శక స.1452 విరోధి నామసంవత్సర కార్తీక బహుళ పంచమి)న [[శ్రీ కాళహస్తి]] నందు రెండవ పర్యాయము పట్టాభిషేకం జరుపుకున్నాడని కాళహస్తిలోని శాసనము వళ్ల తెలుస్తుంది.<ref>ఎన్.వెంకటరమణయ్య (1935), పేజీ.3</ref><ref>Annual Reports of Epigraphy, Madras. 157 of 1924<ref></ref>
* తరువాత [[నవంబర్ 20]], [[1529]] న విజయనగరంలో ముచ్చటగా మూడవసారి పట్టాభిషేకం జరుపుకున్నాడు.
 
"https://te.wikipedia.org/wiki/అచ్యుత_దేవ_రాయలు" నుండి వెలికితీశారు