పోకిరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
వరుస విజయాల అనంతరం [[ఆంధ్రావాలా (సినిమా)|ఆంధ్రావాలా]] భారీ పరాజయం పాలైన తర్వాత పూరీ జగన్నాథ్ చిరంజీవితో ఓ సినిమా ప్లాన్ చేశారు. "శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ" అన్నది ఆ సినిమా పేరు. చిరంజీవితో సినిమా అంటే ఆయన స్క్రిప్ట్ ఫైనలైజ్ చేయడం డేట్స్ ఇచ్చిన సినిమాలు పూర్తవ్వడం వంటి చాలా కారణాలతో కొంత ఆలస్యం ఉంటుంది. ఆ కారణంగా అప్పటికే తన వద్ద ఉన్న స్క్రిప్టుతో [[రవితేజ (నటుడు)|రవితేజ]] హీరోగా ఓ సినిమా చేద్దామనుకున్నారు. దాని పేరు "ఉత్తమ్‌సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ", పేరు వినీవినడంతోనే సినిమా చేద్దామన్న నిర్ణయానికి రవితేజ వచ్చేశారు.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/పోకిరి" నుండి వెలికితీశారు