పోకిరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 13:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
పోకిరి సినిమా స్క్రిప్ట్ [[పూరీ జగన్నాధ్]] తన తొలిచిత్రం [[బద్రి (2000 సినిమా)|బద్రి]] చిత్రీకరిస్తున్న సమయంలోనే రాసుకున్నారు. వరుస విజయాల అనంతరం [[ఆంధ్రావాలా (సినిమా)|ఆంధ్రావాలా]] భారీ పరాజయం పాలైన తర్వాత పూరీ జగన్నాథ్ చిరంజీవితో "శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ" పేరుతో ఓ సినిమా ప్లాన్ చేశారు. చిరంజీవితో సినిమా అంటే ఆయన స్క్రిప్ట్ ఫైనలైజ్ చేయడం డేట్స్ ఇచ్చిన సినిమాలు పూర్తవ్వడం వంటి చాలా కారణాలతో కొంత ఆలస్యం ఉంటుంది. ఆ కారణంగా అప్పటికే తన వద్ద ఉన్న స్క్రిప్టుతో [[రవితేజ (నటుడు)|రవితేజ]] హీరోగా
==నటీనటులు==
|