ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
 
==వైజ్ఞానిక విషయాన్ని అనువదించటం==
ఈ పత్రం యొక్క పరిధిలో పాఠ్య పుస్తకాలు లేవు కనుక ప్రభుత్వం వారు జారీ చేసిన నిబంధనలు కాని, తెలుగు అకాడమీ వారు ప్రచురించిన నిఘంటువులలోని పదజాలం కాని వాడాలనే నిర్బంధం నాకుఈ సందర్భంలో లేదు. నాఈ వ్యాసం పరిధి అనుసరణల వరకే కనుక మూల గ్రంథాన్ని తు. చ. పాటించాలనే నిర్బంధం కూడ లేదు. మూలం లోని భావాన్ని సమగ్రంగా గ్రహించి, తిరిగి తెలుగులో చెప్పటమే నా ముఖ్యోద్దేశం. ఈ గమ్యం చేరుకోడానికి అవసరం అయితే పాఠ్య క్రమాన్ని మార్చడానికి కాని, మూలంలో ఉన్న ఉపమానాలని మార్చడానికి కాని, మూలంలో ఉన్న ఇంగ్లీషు మాటలకి సరి కొత్త తెలుగు మాటలని తయారు చేసి ప్రయోగాత్మకంగా వాడడానికి కాని వెనుకవెనుకడుగు వెయ్యకూడదని తియ్యనుప్రతిపాదన.
 
నేనుఇంగ్లీషు మూలాన్ని తెలుగులో తిరగ రాయడానికి ముందు సాధారణంగా ఇంగ్లీషు మూలాన్ని - కేవలం అర్థం చేసుకునే నిమిత్తం - రెండు, మూడు సార్లు చదువుతానుచదువాలి. అప్పుడు ఆ పాఠాన్ని తెలుగులో చెప్పే నిమిత్తం కొన్ని ముఖ్యాంశాలని దృష్టిలో పెట్టుకుని తెలుగులో రాయటం మొదలు పెడతానుపెట్టాలి. రాతకి ఉపక్రమించే ముందు అందరికీ ఎదురయే సమస్యలేసమస్యలు నాకూకొన్ని ఎదురవుతాయిఉన్నాయి. మొదటిది, ఇంగ్లీషులో చదివినది పూర్తిగా అర్థం అయిందా? సాహిత్యాన్ని అనుకరించేటప్పుడు ఈ సందర్భంలో ఎదురయే సమస్యలు, ఇబ్బందులు వైజ్ఞానిక విషయాలని అనుకరించేటప్పుడు ఉండవు. ఈ సందర్భంలో మనకి కావలసినదల్లా భావ ప్రకటన; భాష అర్థం అయినంత మాత్రాన భావం అర్థం అవాలని లేదు. వృత్తి పదాల అర్థాలు తెలిసినంత మాత్రాన సరిపోదు. గణిత సమీకరణాల వ్యుత్పత్తి తెలిసినంత మాత్రాన సరిపోదు. వాటి వెనక ఉన్న భావసూక్ష్మత అవగాహనలోకి రావాలి. అనువాద లక్ష్యం తెలుగు అయినప్పుడు ఈ ఇబ్బంది ఇనుమడిస్తుంది. పాఠకులు శాస్త్రంతో పరిచయం లేని సామాన్యులు అయినప్పుడు ఈ ఇబ్బంది విషమిస్తుంది.
 
===సారూప్యాల వాడుక===
విజ్ఞాన శాస్త్రంలో కంటికి కనబడని ఊహనాల (కాన్సెప్ట్స్, concepts) అవసరం తరచు వస్తూ ఉంటుంది. చెప్పేది సుబోధకంగా ఉండడానికి పాఠకులకి పరిచయమైన నమూనాలు ఇటువంటి సందర్భాలలో వాడతారు.
 
'''ఉదాహరణ 1'''. నేను కళాశాలలో చదువుకునే రోజులలోవారి ఇంగ్లీషులో రాసినఇంగ్లీషు పాఠ్య పుస్తకాలు వాడేవాడిని. వాటిలోపుస్తకాలులో వస్తువుల ఆకారాలు వర్ణించటానికి “పిల్ బాక్స్, బ్రెడ్ బాక్స్, డోనట్” వంటి సారూప్యాలు ఎక్కువగా కనిపించేవి. ఇవేమీ నాకుతెలుగువారికి పరిచయమైన మాటలు కావు. పిల్లి అంటే తెలియని వాడికి మార్జాలం అంటే ఏమి తెలుస్తుంది? పిల్‌బాక్స్ అంటే మాత్రలు దాచుకునే పెట్టె. బ్రెడ్‌బాక్స్ అంటే రొట్టె దాచుకునే పెట్టె. డోనట్ అంటే చిల్లుగారె ఆకారంలో ఉండే తియ్యటి తినుభండారం. మా ఇంట్లో ఉండే హొమోపతీహొమియోపతీ మందుల సీసాలు అడ్డు కోతలో గుండ్రంగా ఉండేవి, కాని పిల్ బాక్స్ అడ్డుకోతలో చతురస్రాకారంగా ఉండి, అరచేతిలో పట్టేంత, చిన్న కుంకం భరిణంత పెట్టె. దీనిని ఇంగ్లీషు పరిభాషలో “రెక్టేంగ్యులర్ పేరలలోపైపెడ్” అంటారు. ఈ నోరు తిరగని మాట చెపితే పిల్లలు భయపడతారని ఆ పుస్తకం రాసిన అమెరికా ఆసామీ “పిల్ బాక్స్” అన్నాడు. అలాగే బ్రెడ్ బాక్స్ అంటే అదే ఆకారంలో ఉండే పెద్ద పెట్టె. డోనట్ అంటే చిల్లు గారె ఆకారం. అనుకరించేటప్పుడు మన అనుభవ పరిధిలో ఉన్న మాటలు వాడితే వ్రతమూ చెడదు, ఫలమూ దక్కుతుంది.
 
===కొత్త మాటలు సృష్టించటం===
కొత్త మాటలు పుట్టించవలసిన అవసరం రోజూ వస్తూనే ఉంటుంది. పరిశోధన చేసేటప్పుడు కొత్త భావాలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటిని నిర్ద్వందంగా వర్ణించడానికి కొత్త మాటలు అవసరం. ఉదాహరణకి “స్టేజ్ ఫియర్” అనే ఇంగ్లీషు మాటనే తీసుకుందాం. అనువాదం చేసే వేళకి ఈ భావానికి సరితూగే తెలుగు మాట తట్టలేదనుకుందాం. అప్పుడు ఏమి చేస్తాం? బద్దకిష్టులైతే “స్టేజ్ ఫియర్” అని ఇంగ్లీషు మాట వాడెస్తారు. పైపెచ్చు “తెలుగులో ఒకేబ్యులరీ లేదండీ” అని తప్పు తెలుగుమీదకి తోసెస్తారు. ఇది అధమ మార్గం. కొంచెం ఆలోచనా శక్తి ఉన్నవాడయితే, “సభాకంపం” అనే మాట సృష్టించి పబ్బం గడుపుకుంటాడు. ఇది మధ్యమ మార్గం. తెలుగు నుడికారంతో అలవాటు ఉన్నవాడయితే మనకి ఉన్న “సభాపిరికితనం” అనే పదాన్ని అవసరానికి అనువుగా మార్చి వాడుకుంటాడు. ఇది ఉత్తమ మార్గం.
ఉదాహరణ 2. గణితంలో తారసపడే “బౌండరీ కండిషన్” అనే పదబంధాన్ని తీసుకుందాం. దీనిని “ప్రహరాంక్షలు” అని అనువదించేను. ఈ పదబంధాన్ని సందర్భోచితంగా వాడి వినిపించినప్పుడు సభాసదులందరికీ ఏ ఇబ్బందీ లేకుండా విషయం అర్థం అయింది. అంటే ఏమిటన్నమాట? మనం కొత్తగా తయారు చేసే మాటలు అర్థగర్భితంగా, స్వయం విదితంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు, “నీకు ఈ ఇంగ్లీషు మాటని ఇలా అనువదించడానికి అధికారం ఎవ్వరు ఇచ్చేరు?” అని ఆక్షేపించకూడదు.
 
ఉదాహరణ 2. గణితంలో తారసపడే “బౌండరీ కండిషన్” అనే పదబంధాన్ని తీసుకుందాం. దీనిని “ప్రహరాంక్షలు” అని అనువదించేనుఅనువదించవచ్చు. ప్రయోగాత్మకంగా ఈ పదబంధాన్ని సందర్భోచితంగా వాడి వినిపించినప్పుడు సభాసదులందరికీ ఏ ఇబ్బందీ లేకుండా విషయం అర్థం అయింది. అంటే ఏమిటన్నమాట? మనం కొత్తగా తయారు చేసే మాటలు అర్థగర్భితంగా, స్వయం విదితంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు, “నీకు ఈ ఇంగ్లీషు మాటని ఇలా అనువదించడానికి అధికారం ఎవ్వరు ఇచ్చేరు?” అని ఆక్షేపించకూడదు.
'''ఉదాహరణ 3'''. అమెరికాలో బాగా వాడుకలో ఉన్న “ఫ్లీ మార్కెట్” అనే పదబంధాన్నే తీసుకుందాం. ఇది ఫ్రెంచి భాషలోని “మార్సే ఓ పూసే” (ఈగల బజారు) అన్న పదబంధానికి ఇంగ్లీషు అనువాదం. బహిరంగ మైదానంలో బడ్డీలు వేసి, వాటి మీద రకరకాల వస్తువులు (పాతవి, కొత్తవి) అమ్మే ప్రదేశం ఇది. బహిరంగంగా ఉన్న మైదానం కనుక ఈగలు మూగుతాయి. అందుకని దీనికి ఆ పేరు వచ్చింది. ఇలాంటి బడ్డీలు మన దేశంలో పర్యాటక స్థలాలలో చూస్తూ ఉంటాం. మన “సంత” వీరి “ఫార్మర్స్ మార్కెట్” తో తులతూగే అర్థాన్ని ఇస్తుంది.
 
'''ఉదాహరణ 3'''. అమెరికాలో బాగా వాడుకలో ఉన్న “ఫ్లీ మార్కెట్” అనే పదబంధాన్నే తీసుకుందాం. ఇది ఫ్రెంచి భాషలోని “మార్సే ఓ పూసే” (ఈగల బజారు) అన్న పదబంధానికి ఇంగ్లీషు అనువాదం. బహిరంగ మైదానంలో బడ్డీలు వేసి, వాటి మీద రకరకాల వస్తువులు (పాతవి, కొత్తవి) అమ్మే ప్రదేశం ఇది. బహిరంగంగా ఉన్న మైదానం కనుక ఈగలు మూగుతాయి. అందుకని దీనికి ఆ పేరు వచ్చింది. ఇలాంటి బడ్డీలు మన దేశంలో పర్యాటక స్థలాలలోస్థలాలలోనూ, తిరణాలలోనూ చూస్తూ ఉంటాం. మన “సంత” వీరి “ఫార్మర్స్ మార్కెట్” తో తులతూగే అర్థాన్ని ఇస్తుంది.
ఫ్రెంచి మాటని యథాతథంగా వాడకుండా ఇంగ్లీషువాడు ఇంగ్లీషు వాసనతో ఎలా మార్చేడో అదే విధంగా ఇంగ్లీషు మాటని తెలుగు వాసనతో తెలుగులోకి ఎలా మార్చవచ్చో ఒక ఉదాహరణ ఇస్తాను. ఇంగ్లీషులో “స్కై స్క్రేపర్” అనే మాట ఉంది. దీనిని “ఎత్తైన భవనం” అంటే న్యాయం చేకూరదు. అందుకని దీనిని “అంబర చుంబితం” అని అనువదించేను.
 
ఫ్రెంచి మాటని యథాతథంగా వాడకుండా ఇంగ్లీషువాడు ఇంగ్లీషు వాసనతో ఎలా మార్చేడో అదే విధంగా ఇంగ్లీషు మాటని తెలుగు వాసనతో తెలుగులోకి ఎలా మార్చవచ్చో ఒక ఉదాహరణ ఇస్తాను. ఇంగ్లీషులో “స్కై స్క్రేపర్” (skyscrapper) అనే మాట ఉంది. దీనిని “ఎత్తైన భవనం” అంటే న్యాయం చేకూరదు. అందుకని దీనిని “అంబర చుంబితం” అని అనువదించేనుఅనువదిస్తే మాటకి న్యాయం చేకూరుతుంది.
అనువాదం కాని, అనుసరణ కాని రాణించాలంటే భాష మీద పట్టు అవసరం. కాని అదొక్కటీ సరిపోదు. మంచి అనువాదానికి కావలసిన సామగ్రులు: (1) ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, సంబంధి పదకోశము. మాటలకి సాధికారమైన వర్ణక్రమాలు, నిర్వచనాలు, భాషాభాగాలు, వాడకానికి ఉదాహరణలతో కూడిన సూచనలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి ప్రక్రియలు, మొదలైనవన్నీ ఈ నిఘంటువులో ఉండాలి. ప్రతి ఇంగ్లీషు మాటకి వివరణాత్మకమైన అర్థం ఇస్తే సరిపోదు; ఆ ఇంగ్లీషు మాటకి సమానార్థకం అయిన ఒక తెలుగు మాట కాని తెలుగు పదబంధం కాని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. (2) తెలుగు లక్షణ గ్రంథం (“స్టైల్ మేన్యువల్,” style manual) కావాలి. ఈ గ్రంథంలో ఏయే భాషా ప్రయోగాలు అభిలషణీయమో సోదాహరణంగా చూపించాలి. (3) కొత్త వారికి ఒక ఒరవడిలా ఉపయోగపడే విధంగా సైన్సుని తెలుగులో బాగా రాసిన వారి రాతలు ప్రచారంలోకి తీసుకు రావాలి. తెలుగులో సైన్సుని వ్యక్తపరుస్తూ రాయలేమనే భ్రమని తొలగించాలి.
 
అనువాదం కాని, అనుసరణ కాని రాణించాలంటే భాష మీద పట్టు అవసరం. కాని అదొక్కటీ సరిపోదు. మంచి అనువాదానికి కావలసిన సామగ్రులు: (1) ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, సంబంధి పదకోశము. మాటలకి సాధికారమైన వర్ణక్రమాలు, నిర్వచనాలు, భాషాభాగాలు, వాడకానికి ఉదాహరణలతో కూడిన సూచనలు, పర్యాయ పదాలు, ఉత్పత్తి ప్రక్రియలు, మొదలైనవన్నీ ఈ నిఘంటువులో ఉండాలి. ప్రతి ఇంగ్లీషు మాటకి వివరణాత్మకమైన అర్థం ఇస్తే సరిపోదు; ఆ ఇంగ్లీషు మాటకి సమానార్థకం అయిన ఒక తెలుగు మాట కాని తెలుగు పదబంధం కాని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. (2) తెలుగు లక్షణ గ్రంథం (“స్టైల్ మేన్యువల్,” style manual) కావాలి. ఈ గ్రంథంలో ఏయే భాషా ప్రయోగాలు అభిలషణీయమో సోదాహరణంగా చూపించాలి. (3) కొత్త వారికి ఒక ఒరవడిలా ఉపయోగపడే విధంగా సైన్సుని తెలుగులో బాగా రాసిన వారి రాతలు ప్రచారంలోకి తీసుకు రావాలి. తెలుగులో సైన్సుని వ్యక్తపరుస్తూ రాయలేమనే భ్రమని తొలగించాలి.
 
సైన్సుని తెలుగులో రాసేటప్పుడు ఎంత విస్తృతంగానూ, లోతుగానూ ఆలోచించి రాయాలో చవి చూపించటానికి ఈ దిగువ ఉదాహరణని పరిశీలించండి.
 
ఉదాహరణ 4. ఆధునిక శాస్త్ర రంగపు వేదిక మీద అణువు చాల ప్రథాన పాత్ర వహించింది కదా. అణువు అనే ఊహనం భారతీయ సంస్కృతిలో ప్రాచీన కాలం నుండీ ఉంది. పాశ్చాత్య ప్రపంచంలో “ఎటామిక్ థియరీ” ని డాల్టన్ ప్రవచించడానికి సహస్రాబ్దాల ముందే వైశేషిక దర్శనంలో కాణాదుడు తన “అణు సిద్ధాంతం” ఉద్ఘాటించేడు. కనుక పాశ్చాత్యుల “ఏటం” మన “అణువు” తో సర్వ సమానం. అణువులు ఉన్నాయని ప్రతిపాదించటమే కాకుండా “ద్వయాణుకము, త్రయాణుకము” అని రెండేసి అణువుల జంటలు, మూడేసి అణువుల జంటలు అనే ఊహనాలు కూడ ప్రవేశపెట్టేడు, కాణాదుడు. ఈ మాటలు రెండూ ఈనాటి “మోలిక్యూల్” అనే భావనకి ముత్తాతలు.
కాని, ఈ రోజుల్లో, తెలుగు పుస్తకాలలో కొన్ని చోట్ల అణువు ని “ఏటం” అనే భావం తోనూ, కొన్ని చోట్ల “మోలిక్యూల్” అనే భావం తోనూ వాడుతున్నారు. ఇదే ధోరణిలో “ఏటం” అనే మాటని అణువు అని కొన్ని చోట్లా “పరమాణువు” అని కొన్నిచోట్లా అనువదిస్తున్నారు. కవిత్వంలో ఒకే భావానికి రకరకాల పేర్లు పెట్టి వర్ణిస్తే బాగుంటుంది కాని సైన్సులో ఒక మాటకి, ఆ మాట అర్థానికి మధ్య ఒక నిర్ధిష్టమైన లంకె ఉండాలి. లేకపోతే భావం గల్లంతు అయే ప్రమాదం ఉంది. ఈ లెక్కని “ఏటం” అన్న మాటని ఎలా అనువదించాలి? అణువా? పరమాణువా?
Line 87 ⟶ 90:
ఈ ప్రహేళికని పరిష్కరించటానికి ఒక్క అడుగు వెనక్కి వేసి పరిస్థితిని సింహావలోకనం చేద్దాం. ఉదాహరణకి “అణు విద్యుత్తు,” “అణు బాంబు” అనే ప్రయోగాలు తరచు వినబడుతూ ఉంటాయి కాని “పరమాణు విద్యుత్తు, పరమాణు బాంబు" అన్న ప్రయోగాలు ఎప్పుడూ వినలేదు. కనుక అణువు అన్న మాటని “ఏటం” కి సమానార్థకంగా కేటాయిస్తే అభ్యంతరం చెప్పేవాళ్లు ఉండకూడదు. అప్పుడు అణువులో ఉన్న ఎలక్‌ట్రానులు, ప్రోటానులు, నూట్రానులు గురించి మాట్లాడవలసినప్పుడు వాటిని పరమాణువులు అనొచ్చు. ఈ పరమాణువుల కంటె చిన్నవి ఉన్నాయి. వాటిని పరమాణు రేణువులు అనొచ్చు.
 
ఇప్పుడు మోలిక్యూల్ కి ఒక కొత్త మాట కావాలి. ఒక మోలిక్యూలులో రెండు కాని అంతకంటె ఎక్కువ కాని అణువులు ఉండొచ్చు కనుక కాణాదుడు వాడిన ద్వియాణువు, త్రయాణువు నప్పవు. బహుళంగా ఉన్న అణువుల మూకని బహుళాణువు లేదా – కొంచెం కుదించి - బణువు అని పిలవమని నా సలహాపిలవచ్చు. ఒక నీటి బణువు చిన్న బణువుకి ఉదాహరణ; ఇందులో రెండు ఉదజని అణువులు, ఒక ఆమ్లజని అణువు మాత్రమే ఉంటాయి. రక్తానికి ఎరుపు రంగునిచ్చే పదార్థం పేరు “హీం.” ఒక్క హీం బణువులో వందలకొద్దీచాల అణువులు ఉంటాయి. ఇటువంటి పెద్ద బణువులని బృహత్ బణువులు (మెగా మోలిక్యూల్స్, mega molecules) అనొచ్చు.
 
అణు బాంబులని మరొకసారి పరామర్శిద్దాం. ఈ బాంబులలో మళ్లా రెండు రకాలు: చిన్నవి, పెద్దవి. ఈ తేడా కేవలం పరిమాణాన్ని పురస్కరించుకుని కాదు. వాటి సిద్ధాంతాలే వేరు. వాటి నిర్మాణశిల్పమే వేరు. కనుక రెండింటినీ ఒకే పేరుతో పిలిస్తే ఎలా? ఇంగ్లీషులో ఈ రెండింటిని పిలవడానికి రకరకాల పేర్లు ఉన్నాయి. చిన్న జాతి బాంబులని “ఏటం బాంబు” అని కాని, “ఫిషన్ బాంబు" అని కాని పిలుస్తారు. పెద్ద దానిని “హైడ్రొజన్ బాంబు” అని కాని, “ఫ్యూషన్ బాంబు” అని కాని, "నూక్లియార్ బాంబు” అని కాని పిలుస్తారు. తెలుగులో కూడ ఈ తేడాని గుర్తించాలంటే అణు బాంబు ని “అణ్వస్త్రం” అనిన్నీ, నూక్లియార్ బాంబుని “కణ్వస్త్రం” అనిన్నీ అనమని నా సలహాఅనొచ్చు. ఇంగ్లీషులో నూక్లియస్ అనే మాటని తెలుగులో కణిక అని తెలుగు భాషా పత్రికలో వాడటంవాడేరు, చూసేను1969 లో.
 
==దుర్నామాలని సరిదిద్దటం==