"ఋష్యశృంగుడు" కూర్పుల మధ్య తేడాలు

16 bytes removed ,  13 సంవత్సరాల క్రితం
బొమ్మ పేరు మార్పు
(బొమ్మ పేరు మార్పు)
 
==వేశ్యల ఉపాయము==
[[బొమ్మ:ఋషి శృంగడుRushyasrunga.jpg|right|200px|వేశ్యల చేత ఆకర్షితుడైన ఋష్యశృంగుడు]]
అప్పుడు రోమపాదుని మంత్రులు అది దుర్భేద్యమైన కార్యమని, ఋష్యశృంగుడు తండ్రి సంరక్షణలో పెరుగుచున్నాడని, ఆయనకు విషయ సుఖాలంటే తెలియవని, ఆయనను రాజ్యంలోకి రప్పించడం కష్టమని, దానికి తరుణోపాయము వేశ్యలని విభండక మహర్షి ఆశ్రమములో లేని సమయములో పంపమని చెబుతారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/159162" నుండి వెలికితీశారు