ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
 
[[సీతాఫలం]], [[రామాఫలం]]: ఈ రెండు కూడ దక్షిణ అమెరికా పళ్లే. వీటికి నోరు తిరగని పేర్లు ఏవో ఉన్నాయి. మనవాళ్లు వీటికి తెలుగు పేర్లు కాకుండా సంస్కృతం పేర్లు పెట్టేరు. తెలుగు పేరు అయితే చివర “పండు” అని వచ్చి ఉండేది. గమనించేరో లేదో ఈ రెండింటికే "ఫలం" అనే తోక ఉంది; మిగిలినవాటన్నిటికీ "పండు" తోకే!
తోక ప్రస్తావన వచ్చింది కనుక, సీతాఫలం, రామాఫలంతో పాటు హనుమాఫలం ఉంటే బాగుంటుందని అనిపించింది. ఉష్ణమండలాలలో పెరిగే మరొక పండు పేరు “స్టార్ ఫ్రూట్.” దీని స్వస్థలం శ్రీలంక. నున్నటి కాకరకాయ ఆకారంలో ఉండి అడ్డుకోతలో నక్షత్రాకారంలో ఉంటుందీ పండు. దీనికి హనుమాఫలం అని పేరు పెట్టేసిన తరువాత దీనిని తెలుగులో [[అంబాణపుకాయ]] అంటారనిఅనిన్నీ, వికీపీడియాలోనక్షత్రఫలం చదివేనుఅనిన్నీఅంటారని తెలిసింది. అంబాణపుకాయసీతాఫలం, పేరురామాఫలంతో కన్నపాటు హనుమాఫలం పేరు బాగులేదూకూడ ఉంటే బాగుండదూ?
 
ఇలా కొత్త భావాలకి తెలుగులో పేర్లు పెట్టే ధోరణి మనకి స్వతంత్రం వచ్చే వరకు ఉండేది. కేవలం కాకతాళీయమో, కారణ-కార్య సంబంధం ఉందో తెలియదు కాని తెలుగు తిరోగమనం ఆంధ్ర రాష్ట్ర అవతరణతో మొదలయింది. ఈ రోజులలో “గోదావరి మీద కొత్త వంతెన కట్టేరు” అంటే మనల్ని చదువులేని బైతుల్లా చూస్తారు; “గోదావరి మీద కొత్త బ్రిడ్జ్ కట్టేరు” అంటే పరవాలేదు. “గోదావరి మీద నూ బ్రిడ్జ్ బిల్డుతున్నారు” అనే ప్రయోగం సుదూర భవిష్యత్తులో విన్నా వింటారు.