పోకిరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
పోకిరి సినిమా మొట్టమొదట రవితేజతో తీద్దామనుకున్నారు. ఆయనకు కూడా సినిమా నచ్చి ఓకే చేశారు. కానీ ఎప్పుడూ డేట్స్ సమస్య వస్తూండడంతో ఆయన చేయలేకపోయారు. తర్వాత పూరీ జగన్నాథ్ [[సోనూ సూద్]] హీరోగా సినిమా చేద్దామని భావించారు. అయితే సినిమాకు అవసరమైన కొన్ని లెక్కలు సరిపడకపోవడంతో ప్రాజెక్టు సోనూ సూద్ నుంచి చేజారింది. చివరకు మహేష్ బాబు కథ విని సినిమా అంగీకరించారు. సినిమాలో ఆయన పాత్ర కోసం అప్పటివరకూ ఒకలా ఉన్న మహేష్ హెయిర్ స్టైల్ విభిన్నంగా మార్చారు. సినిమా హీరోయిన్ గా ముందు [[ఆయేషా టాకియా]]ని పెట్టుకుందామనుకున్నారు. అయితే ఆఖరి నిమిషంలో హీరోయిన్ ని మార్చారు. తర్వాత చాలామందిని హీరోయిన్ పాత్ర కోసం చూశారు. అలా చూసినవారిలో [[దీపిక పడుకోన్|దీపికా పదుకునే]], [[పార్వతీ మెల్టన్]] వంటివారు ఉన్నారు. ఆఖరికి [[దేవదాసు (2006 సినిమా)|దేవదాసు]] సినిమా ద్వారా సినిమాలకు పరిచయమైన [[ఇలియానా]]ని హీరోయిన్ గా తీసుకున్నారు.<ref name="సినిమా వెనుక స్టోరీ పోకిరి" />
=== చిత్రీకరణ ===
సినిమా చిత్రీకరణ 70 రోజుల్లో పూర్తైంది. పూరీ జగన్నాథ్ సినిమా షూటింగ్ చాలా వేగంగా చకచకా చేశారు. ముఖ్యంగా ప్రతీ షాట్ సింగిల్ టేక్ లోనే ఓకే చేసేశారు.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/పోకిరి" నుండి వెలికితీశారు