"ఋష్యశృంగుడు" కూర్పుల మధ్య తేడాలు

(బొమ్మ పేరు మార్పు)
ఋష్యశృంగుడు ఎటువంటి విధంగా పెరుగుతాడంటే లోకములో పురుషులు - స్త్రీలు అనే తారతమ్యములు అతనికి తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋష్యశృంగుడిని చూస్తే జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు.
==అంగరాజ్యములో క్షామము==
ఇలా ఉండగా అంగరాజ్యాన్ని రోమపాదుడు అనేరాజు పరిపాలన చేస్తు ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణమున ఆ అంగ రాజ్యంలో వర్షాలు పడడం మానేసి అనావృష్టితో క్షామము వస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీనికి పరిష్కారముగా ఏమి చెయ్యవలెననని తన మంత్రులను అడుగగా వారు ఋష్యశృంగుడిని రాజ్యములోకి రప్పిస్తే రాజ్యములోకిరాజ్యములో ప్రవేశపెట్టవర్షాలు మంటాడు.పడాతాయి అని మంత్రులు సలహా చెబుతారు.
 
==వేశ్యల ఉపాయము==
4,728

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/159167" నుండి వెలికితీశారు