పోకిరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
[[ఏప్రిల్ 28]], [[2006]]న సినిమా విడుదలైంది. సినిమా సంచలన విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది.<ref name="సినిమా వెనుక స్టోరీ పోకిరి" /> ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమ ప్రారంభమైన 75 సంవత్సరంలో విడుదలైంది. సినిమా సాధించిన కలెక్షన్లు రూ.40 కోట్లు దాటడం 75ఏళ్ళ సినీ పరిశ్రమలో కొత్త రికార్డుగా నిలిచింది.
== రీమేక్స్ ==
సినిమా తమిళంలో 2007లో విజయ్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో ''పోక్కిరి'' అన్న పేరుతో రీమేక్ చేశారు. హిందీలో ''వాంటెడ్'' అన్న పేరుతో ప్రభుదేవానే దర్శకునిగా సల్మాన్ ఖాన్ హీరోగా పునర్నిర్మించారు.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/పోకిరి" నుండి వెలికితీశారు