1902: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
* [[జూలై 15]]: [[కోకా సుబ్బారావు]], ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి మరియు తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. (మ.1976)
* [[జూలై 19]]: [[సముద్రాల రాఘవాచార్య]], సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు. (మ.1968)
* [[ఆగష్టు 15]]: [[మోటూరి సత్యనారాయణ]], దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు మరియు స్వాతంత్ర్య సమరయోధులు. (మ.1995)
* [[సెప్టెంబర్ 23]]: [[స్థానం నరసింహారావు]], ప్రసిద్ధ రంగస్థల నటుడు.
* [[అక్టోబర్ 11]]: [[జయప్రకాశ్‌ నారాయణ]], [[భారత్]]లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని నిర్వహించాడు.
"https://te.wikipedia.org/wiki/1902" నుండి వెలికితీశారు