1924: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
* [[జూలై 16]]: [[తేళ్ల లక్ష్మీకాంతమ్మ]], ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు. (మ. 2007)
* [[ఆగష్టు 2]]: [[మల్లాది సుబ్బమ్మ]], స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు స్త్రీ స్వేచ్చ పత్రిక సంపాదకురాలు. (మ.2014)
* [[ఆగష్టు 15]]: [[మల్లెమాల సుందర రామిరెడ్డి]], ప్రముఖ తెలుగు రచయిత మరియు సినీ నిర్మాత. (మ.2011)
* [[ఆగష్టు 23]]: [[రాబర్ట్ సోలో]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[సెప్టెంబరు 19]]: [[కాటం లక్ష్మీనారాయణ]], స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (మ.2001)
"https://te.wikipedia.org/wiki/1924" నుండి వెలికితీశారు