1935: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
* [[1935]]: [[వెలుదండ రామేశ్వరరావు]], ఆయుర్వేద, హోమియోపతి వైద్య విధానాలలో కూడా వీరిది అందె వేసిన చెయ్యి. వీరు చాలా రచనలు చేశారు. వాటిలో కొన్ని ముద్రితం, కొన్ని అముద్రితం.
* [[ఆగష్టు 1]]: [[ఏ.బి.కె. ప్రసాద్]], ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు.
* [[ఆగష్టు 15]]: [[రాజసులోచన]], తెలుగు సినిమా నటి మరియు కూచిపూడి మరియు భరతనాట్య నర్తకి. (మ.2013)
* [[ఆగస్టు 20]]: [[సి. ఆనందారామం]], కథా రచయిత్రి, నవలా రచయిత్రి.
* [[ఆగస్టు 22]]: [[డి. కామేశ్వరి]], కథా రచయిత్రి, నవలా రచయిత్రి.
"https://te.wikipedia.org/wiki/1935" నుండి వెలికితీశారు