2013: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
* [[ఆగష్టు 3]]: [[ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి]], మాజీ మంత్రి, రాజకీయ కురువృద్దుడు. (జ.1933)
* [[ఆగస్టు 3]]: [[ప్రియంవద]], తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు. (జ.1928)
* [[ఆగస్టు 15]]: [[లాల్‌జాన్ బాషా]], రాజకీయవేత్త మరియు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.1956)
* [[సెప్టెంబరు 16]]: [[తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి]], ప్రముఖ హేతువాది మరియు వామపక్షవాది. (జ. 1920)
* [[సెప్టెంబరు 20]]: [[ఛాయరాజ్]], ప్రముఖ కవి మరియు రచయిత. ఈయన "జనసాహితి" రాష్ట్ర అధ్యక్షుడుగా యున్నారు. (జ. 1948)
"https://te.wikipedia.org/wiki/2013" నుండి వెలికితీశారు