పంక్తి 46:
::వేమూరి గారూ మీరు వ్యాసాన్ని దిద్దిబాటు చేయాలనుకున్నప్పుడు మొదట వ్యాసం లో పై భాగాన కల ఉపకరణాలలో "మూలపాఠ్యాన్ని సవరించు" బొత్తం పై ఒత్తుతారు. తరువాత దిద్దుబాటు పెట్టె వస్తుంది. ఆ వ్యాస విషయాన్ని చేర్చునపుడు లేదా దిద్దుబాటు చేయునపుడు పై భాగంలో గల ఉపకరణాల లో "ఉన్నత" ఉపకరణం క్లిక్ చేస్తే దానిలో గల ఉప ఉపకరణాలలో పదాల ముందు స్టార్ గుర్తులు, సంఖ్యా గుర్తులు, పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, సూపర్ స్క్రిప్టు, సబ్ స్క్రిప్టు, వంటి అంశాలుంటాయి. మీరు టైప్ చేసిన పదాలనన్నింటిని ఒకేసారి డ్రాగ్ చేసి ఉపకరణాలలో గల "బిందు జాబితా" ను ఒత్తితే అన్ని పదాలకు ఒకేసారి ముందు బిందువులు వస్తాయి. ప్రయత్నించడి.--<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[File:Admin logo.gif|20px|ఈ వాడుకరి నిర్వాహకుడు]][[User:kvr.lohith|కె.వెంకటరమణ]]'''⇒<span style="font-size: 25px;">[[User talk:kvr.lohith|✉]]</span></span> 17:58, 11 ఆగష్టు 2015 (UTC)
::: ఇంగ్లీషు-తెలుగు పదకోశం ఒక సారి చూసి మీ అభిప్రాయం చెప్పండి. నిఘంటువునంతటినీ వికీలోకి ఎక్కించి, సరి చెయ్యడానికి సుళువుగా 30 రోజులు పడుతుంది (ప్రతి రోజూ 8 గంటలు పని చేస్తే!) కనుక ముందు కొంచెం చేసి చూస్తున్నాను. ధన్యవాదాలు - వేమూరి
 
== రామాయణ విషవృక్షఖండన, లత రామాయణం చర్చ ==
 
మీ సహాయానికి ధన్యవాదములు.
మీరు ప్రస్తావించిన పుస్తకం 1977లో ప్రచురింపబడింది. అందులో చివర అసంపూర్ణం అని కూడా తెలియజేసారు. నాకు రాసిన ఉత్తరం 1982లో కనుక, ఆమె ఆ తరవాత రెండు సంపుటములుగా ప్రచురించే అవకాశం ఉందని నా అభిప్రాయం. రచయిత్రే స్వయంగా రెండు సంపుటములు అని చెప్పినప్పుడు మనం ఆ విషయం గమనార్హం, కనీసం ఈవిషయం వికీ పేజీలో వివరించవలె అనుకుంటున్నాను
- నిడదవోలు మాలతి
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:K.Venkataramana" నుండి వెలికితీశారు