1895: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
* [[మే 5 ]]: [[జ్ఞానాంబ]], తెలుగు రచయిత్రి.
* [[మే 12]]: [[జిడ్డు కృష్ణమూర్తి]], ప్రముఖ భారతీయ తత్వవేత్త. (మ.1986)
* [[ఆగష్టు 14]]: [[మాగంటి బాపినీడు]], ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని ప్రచురించాడు.
* [[ఆగష్టు 15]]: [[వేమూరి గగ్గయ్య]], తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు. (మ.1955)
* [[సెప్టెంబరు 10]]: [[విశ్వనాథ సత్యనారాయణ]] "కవి సమ్రాట్", తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (మ.1976)
"https://te.wikipedia.org/wiki/1895" నుండి వెలికితీశారు