1958: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
* [[ఏప్రిల్ 18]]: [[మాల్కం మార్షల్]], [[వెస్టీండీస్]] [[క్రికెట్]] జట్టు మాజీ క్రీడాకారుడు.
* [[జూన్ 21]]: [[ఇ.వి.వి.సత్యనారాయణ]], తెలుగు సినిమా ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు, నిర్మాత. (మ.2011)
* [[ఆగష్టు 14]]: [[ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ]], ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1900)
* [[ఆగష్టు 29]]: [[మైకల్ జాక్సన్]], [[అమెరికా]] సంగీత కాళాకారుడు. (మ.2009)
 
== మరణాలు ==
* [[ఫిబ్రవరి 22]]: [[మౌలానా అబుల్ కలాం ఆజాద్]], ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (జ.1888)
* [[ఆగష్టు 14]]: [[ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ]], ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1900)
* [[ఆగస్టు 28]]: [[భమిడిపాటి కామేశ్వరరావు]], ప్రముఖ రచయిత, నటుడు మరియు నాటక కర్త. (జ.1897)
* [[సెప్టెంబరు 25]]: [[ఉన్నవ లక్ష్మీనారాయణ]], గాంధేయ వాది, సంఘ సంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (జ.1877)
"https://te.wikipedia.org/wiki/1958" నుండి వెలికితీశారు