1912: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
* [[ఆగస్టు 4]]: [[జంధ్యాల పాపయ్య శాస్త్రి]], జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. (మ.1992)
* [[ఆగస్టు 6]]: [[కొత్త రఘురామయ్య]], రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు. (మ.1979)
* [[ఆగస్టు 16]]: [[వానమామలై వరదాచార్యులు]], తెలంగాణా[[తెలంగాణ]] ప్రాంతానికి చెందిన ప్రముఖ పండితుడు, రచయిత. (మ.1984)
* [[సెప్టెంబర్ 10]]: [[బి.డి.జెట్టి]], భారత మాజీ ఉప రాష్ట్రపతి.
* [[డిసెంబరు 16]]: [[ఆదుర్తి సుబ్బారావు]], తెలుగు సినిమా దర్శకులు, చలన చిత్ర నిర్మాత, రచయిత. (మ.1975)
"https://te.wikipedia.org/wiki/1912" నుండి వెలికితీశారు