ఆగష్టు 17: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
== సంఘటనలు ==
* [[1860]]: [[బ్రిటిష్ ప్రభుత్వం]], [[17 ఆగష్టు]] [[1860]] నాడు [[పోలీస్ కమిషన్]] ఏర్పాటు చేసింది. [[పోలీస్ కమిషన్]] తన, నివేదికను [[3 అక్టోబర్]] [[1860]], నాడు సమర్పించింది. [[భారతదేశం]] లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థ లో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు. [http://police.pondicherry.gov.in/Police%20Commission%20reports/Police%20commission%20report%201860.pdf పోలీస్ కమిషన్ రిపోర్ట్ 1860] చూడు. దీని ఆధారంగానే, నేటికీ అమలులో ఉన్న [[పోలీస్ చట్టము 1861]] ఏర్పడింది.
*[[1953]] -
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_17" నుండి వెలికితీశారు