మోసగాళ్ళకు మోసగాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
మోసగాళ్ళకు మోసగాడు సినిమాను [[రాజస్థాన్]] లో ఎడారులు, [[బికనీర్|బికనీర్ కోట]], [[పంజాబ్]] లోని [[సట్లెజ్ నది]] తీరం, [[హిమాచల్ ప్రదేశ్]] లోని [[సిమ్లా]] పరిసర ప్రాంతాల్లో మంచుకొండలు, [[టిబెట్]] పీఠభూమి, [[పాకిస్తాన్]]-[[చైనా]] సరిహద్దు ప్రాంతం వంటి ప్రదేశాల్లో చిత్రీకరించారు. ఆయా ప్రాంతాల్లో షూటింగ్ కోసం మొత్తం యూనిట్ అంతటినీ రాజస్తాన్ కు ప్రత్యేక రైలు వేయించుకుని తీసుకువెళ్ళారు. సినిమాలో కృష్ణని మొట్టమొదటిసారి కౌబాయ్ గా కాస్ట్యూంస్ చేసిన బాబూరావు, వెంకట్రావు, మేకప్ మేన్ మాధవరావు తీర్చిదిద్దారు.<ref name="మోసగాళ్ళకు మోసగాడుపై సికిందర్">{{cite web|last1=ఎం.|first1=సికిందర్|title=నాటి రహస్యం!|url=http://sikander-cinemascriptreview.blogspot.in/2015/06/blog-post_15.html|website=సినిమా స్క్రిప్ట్ & రివ్యూ|accessdate=14 August 2015}}</ref>
== థీమ్స్ మరియు ప్రభావాలు ==
మోసగాళ్ళకు మోసగాడు అమెరికన్ సినిమాల్లోని కౌబాయ్ సినిమాల జానర్ తో వచ్చింది. కౌబాయ్ అంటే ఉత్తర అమెరికాలో పశువుల మందలను మేపుతూ, వాటికి కాపలాగా ఉంటూ గుర్రాలపై సంచరించే వ్యక్తి. 19వ శతాబ్ది ఉత్తర మెక్సికోలో ఈ పాత్ర జానపద నాయకుని పాత్రగా రూపాంతరం చెంది పలు సాహసగాథలకు ముఖ్యమైన దినుసు అయింది.<ref name="Malone1">Malone, J., p. 1.</ref> 19, 20వ శతాబ్దాల్లో అమెరికాలో ఈ కౌబాయ్ పాత్రలను, స్థానిక అమెరికన్ల పాత్రలను రొమాంటిసైజ్ చేస్తూ ''వెల్డ్ వెస్ట్ షో''లు వెలువడ్డాయి.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/మోసగాళ్ళకు_మోసగాడు" నుండి వెలికితీశారు