మాగంటి బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
బాపినీడు 1895లో ఆగష్టు 14న [[చాటపర్రు]] గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. [[కె. వెంకటరత్నంరెడ్డి]] వంటి సంఘసంస్కర్తల ప్రభావం, డాక్టర్ [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]] వంటి రాజకీయ నాయకుల ప్రభావం అతనిపై బలంగా పడింది. ముందు చూపు కలిగిన అతని కుటుంబం [[కలకత్తా]]లో అతని విద్యాభ్యాసానికి ఏర్పాటు చేసింది. అక్కడ అనేక రచయితల పరిచయం లభించింది. తరచు [[శాంతినికేతన్]] సందర్శించేవాడు. తరువాత అతను "ఇండియన్ డిఫెన్సు కార్ప్స్"లో చేరాడు. అలాంటి మిలిటరీ శిక్షణ పొందిన మొదటి ఆంధ్రుడు అతనే.
కలకత్తాలో అనేక సాస్కృతికసాంస్కృతిక కార్యక్రమాలలోhకార్యక్రమాలలో పాల్గొనేవాడు. బెంగాల్ ఆంధ్రా అసోసియేషన్‌కు కార్యదర్శిగా పని చేశాడు. తరువాత అతను అన్నపూర్ణాదేవిని పెండ్లాడాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/మాగంటి_బాపినీడు" నుండి వెలికితీశారు