ఆల్కహాలు: కూర్పుల మధ్య తేడాలు

చి intriduction is beig rewritten
పంక్తి 10:
అమెరికాలో "ఎతల్" ఆనీ, భారత దేశంలో "ఈథైల్" అనీ ఉచ్చరిస్తారు. మరొక చిన్న ఉచ్చారణా భేదం కూడ ఉంది - జాగ్రత్తగా వింటే కాని పట్టుబడదు. ఉదాహరణకి ఒక అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఆల్కహాలు జాతి పదార్థాల పేర్లు అన్నీ "ఓల్" (-ol) తో అంతం అవాలనిన్నీ, ఆల్డిహైడ్ జాతి పదార్థాలన్నీ "ఆల్" (-al) తో అంతం అవాలనిన్నీ ఈ ఒప్పందం సారాంశం. అందుకని "ఎతల్ ఆల్కహాల్" పేరు మార్చేసి, ఎతనోల్ (ethanol) అని కొత్త పేరు పెట్టేరు. ఇదే ఒప్పందం ప్రకారం ఎసిటాల్డిహైడ్ పేరు ఎతనాల్ (ethanal) అయింది. ఈ రెండు ఇంగ్లీషు వర్ణక్రమాలలో తేడా అతి స్వల్పం, ఉచ్చారణలో తేడా పట్టడం అతి కష్టం: ఒకటి ఎతనోల్, రెండవది ఎతనాల్!
 
ఒక ఆల్కహాలు గురించి మాట్లాడుతూ అది ఏ రకం ఆల్కగహాలోఆల్కహాలో చెప్పకపోతే ఎతల్ ఆల్కహాలు (లేదా, ఎతనోలు) అనే అర్థం అవుతుంది. కనుక ఈ వ్యాసంలో ఇటుపైన ఏ వీశేషణం లేకుండా "ఆల్కహాలు" అంటే అది ఎతల్ ఆల్కహాలు (లేదా ఎతనోలు) అనే అర్థం చేసుకోవాలి. నిజానికి అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఆల్క'''హా'''లు ని ఆల్క'''హో'''లు అని ఉచ్చరించాలి - ఎతనోలు అన్నట్లుగా!
 
 
 
 
[[రసాయన శాస్త్రం]] ప్రకారం, '''ఆల్కహాలు''' (Alcohol) అనగా హైడ్రాక్సిల్ గ్రూపు, ఆల్కైల్ గ్రూపులోని కర్బన అణువుతో సంబంధమైన [[కర్బన సమ్మేళనాలు]]. దీని సాధారణ ఫార్ములా C<sub>n</sub>H<sub>2n+1</sub>OH.
 
 
[[రసాయన శాస్త్రం]] లో. ఈ జాతి అంతటికి వాడే సాధారణ సాంఖ్య క్రమం C<sub>n</sub>H<sub>2n+1</sub>OH.
 
== ప్రయోజనాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆల్కహాలు" నుండి వెలికితీశారు