ఆల్కహాలు: కూర్పుల మధ్య తేడాలు

in use
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:Alcohol general.svg|250px|thumb|right|[[Functional group]] of an alcohol molecule. The carbon atom is bound to [[hydrogen]] atoms and may bind to other carbon atom(s) to form a [[carbon chain]]. [[Methanol]], an alcohol with a single [[carbon]] [[atom]], is pictured. [[Ethanol]], which is drinking alcohol, has two carbon atoms.]]
 
==పేరు, ఉచ్చారణ=={{in use}}
 
[[రసాయన శాస్త్రములో పేర్లు]] పెట్టడం ఒక క్రమ పద్ధతిలో జరగకపోతే చాల చిక్కులు వచ్చి పడతాయి. ఉదాహరణకి "ఆల్కహాలు" అనేది ఒక జాతి పేరు, ఒక ఇంటి పేరు లాంటిది. ఇదే జాతి (ఇంటి) పేరుతో ఎన్నో "ఆల్కహాలు"లు ఉన్నాయి: మెతల్ ఆల్కహాలు, ఎతల్ ఆల్కహాలు, ఐసోప్రోపైల్ ఆల్కహాలు,...., వగైరా. వీటన్నిటికి కొన్ని ఉమ్మడి లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు అర్థం కావాలంటే ఈ రసాయన [[బణువు]] ల [[నిర్మాణక్రమం]] తెలియాలి. ఉదాహరణకి, ఆల్కహాలు జాతి పదార్థాలన్నిటిలోను ఒక హైడ్రాక్సిల్ గుంపు (అనగా OH) ఉండి తీరుతుంది. ఒక బణువు నిర్మాణక్రమంలో -OH గుంపు కనిపిస్తే అది మూడొంతులు ముప్పాతిక ఆల్కహాలు జాతికి చెందిన రసాయనమే అయి ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/ఆల్కహాలు" నుండి వెలికితీశారు