హైదరాబాదుపై పోలీసు చర్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
హైదరాబాదు సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసే ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినదే '''పోలీసు చర్య '''. [[భారత్ఆంధ్ర ప్రదేశ్‌]] కు స్వాతంత్ర్యం వచ్చేనాటికి దేశంలో ఉన్న సంస్థానాల్లోచరిత్రలోను, [[హైదరాబాదుతెలంగాణా]] అన్నిటిలోకీ పెద్దది,అత్యంత సంపన్నమైనది. స్వంత పతాకం, స్వంత ద్రవ్యం, నాణేలు, తపాలా వ్యవస్థ, రైల్వే వ్యవస్థ, స్వంతచరిత్రలోను రేడియోఇది కలిగినఒక సంస్థానంప్రముఖ అదిసంఘటన.
 
 
[[భారత్]] కు స్వాతంత్ర్యం వచ్చేనాటికి దేశంలో ఉన్న సంస్థానాల్లో [[హైదరాబాదు]] అన్నిటిలోకీ పెద్దది,అత్యంత సంపన్నమైనది. స్వంత పతాకం, స్వంత ద్రవ్యం, నాణేలు, తపాలా వ్యవస్థ, రైల్వే వ్యవస్థ, స్వంత రేడియో కలిగిన సంస్థానం అది. [[1947]] [[ఆగష్టు]] లో భారత దేశానికి స్వాతంత్ర్యం రాగానే, హైదరాబాదు నిజాము, హైదరాబాదును స్వతంత్ర దేశంగా ప్రకటించుకొనే ప్రయ్తనాలుప్రయత్నాలు చేసాడు. ఈ ప్రయత్నంలో ఐక్యరాజ్యసమితికి ఒక బృందాన్ని పంపించాడు కూడా.
 
==భిన్నాభిప్రాయాలు==
Line 20 ⟶ 21:
పోలీసు చర్య తరువాత ప్రధాని నెహ్రూ హైదరాబాదు వచ్చినపుడు నిజాము విమానాశ్రయంలో స్వాగతం పలికాడు. కొద్ది రోజుల తరువాత పటేల్ వచ్చినపుడు ప్రోటోకోల్ ప్రకారం స్వాగతం పలకవలసి ఉండగా, నిజాము ముందు అందుకు సమ్మతించలేదు. పోలీసు చర్యకు మూలకారకుడు పటేల్ అని నిజాముకు కోపం. అయితే చివరికి విమానాశ్రయానికి వెళ్ళి పటేల్ కు స్వాగతం పలికాడు. అప్పుడు వారిమధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.
 
నిజాము: “పొరపాట్లు మానవసహజం”
పటేల్: “నిజమే. పొరపాట్ల వెంటే, సంబంధిత పరిణామాలు కూడా ఉంటాయి”
 
పటేల్: “నిజమే. పొరపాట్ల వెంటే, సంబంధిత పరిణామాలు కూడా ఉంటాయి”
 
==అ(న)ల్ప విషయాలు==
చర్య చేపట్టింది భారత సైన్యమే అయినా, దీనిని పోలీసు చర్య అన్నారు, సైనిక చర్య అనలేదు. దీనికి కారణాలు ఇలా ఉన్నాయి:
:నిజాము అప్పటికే హైదరాబాదును స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే ప్రక్రియలో భాగంగా పాకిస్తానుతో మంతనాలు నెరుపుతున్నాడు. బ్రిటను టోరీ పార్టీ నాయకులతో కూడా సంబంధాలుండేవి. [[ఐక్యరాజ్యసమితి]]కి హైదరాబాదు విషయాన్ని అప్పటికే నివేదించి ఉన్నాడు. భారత ప్రభుత్వమేమో హైదరాబాదు దేశ అంతర్భాగమని వాదిస్తోంది. ఈ పరిస్థితుల్లో సైనిక చర్య చేపడితే స్వంత భూభాగంపైనే సైన్యాన్ని ఎందుకు ప్రయోగించవలసి వచ్చిందనే ప్రశ్న ఉద్భవిస్తుందని తలచి, ప్రభుత్వం దీనిని ''పోలీసు చర్య'' అని పిలిచింది.
 
==బయటి లింకులు==
*[http://www.frontlineonnet.com/fl1712/17120730.htm ఫ్రంట్‌ లైను]
*[http://www.reachouthyderabad.com/newsmaker/hydwatch28.htm ఒక ప్రైవేటు వెబ్‌సైటు]
*[http://www.pakistanlink.com/Opinion/2005/May05/06/06.HTM అవతలి వైపు వాదన]
 
 
[[Category:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]