ఓం ప్రకాష్ ముంజల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
==జీవిత విశేషాలు==
ఆయన కమాలియా లో బహదూర్ చంద్ ముంజల్ మరియు ఠాకూర్ దేవి దంపతులకు జన్మించారు.1944లో సోదరులతో కలిసి తొలుత అమృత్‌సర్‌లో సైకిల్ స్పేర్ పార్ట్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు. 1956లో లుథియానాలో హీరో సైకిల్స్ పేరుతో ఫ్యాక్టరీని స్థాపించారు. తొలుత రోజుకు 25 సైకిళ్ల తయారుతో మొదలైన ప్రస్థానం నేడు 19 వేల సైకిళ్ళకు చేరింది. ప్రపంచంలో అది పెద్ద సైకిల్ తయారీ సంస్థగా పేరుగాంచిన హీరో సైకిల్స్ 1986లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకెక్కింది. దేశీయ సైకిల్ మార్కెట్‌లో 48 శాతం వాటా హీరో సైకిల్స్‌దే. సంస్థను ఇంతగా అభివృద్ధి చేసిన ముంజెల్ భారతీయ సైకిల్ పితామహుడిగాను గుర్తింపు పొందారు.భారతదేశంలో మొదటి హీరో సైకిల్ తయారీ సంస్థ యొక్క యూనిత్ మొదటి యేడాది 639 సైకిళ్ళను తయారుచేసింది.<ref name
="herocycles">[http://www.herocycles.com/about.php=వ్యక్తిగత ]{{dead link|dateజీవితం==August 2015}}</ref>
ఆయన సుదర్శన్ ముంజల్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఐదుగురు పిల్లలు - నీరు ఖన్నా,నీతా సేథ్, పూనం సోనీ,ప్రియాంకా మల్హోత్రా మరియు పంకజ్ ముంజల్.
 
ఆయన పారిశ్రామిక రంగంలోనే కాక కవిగా కూడా ప్రసిద్దుడు. ఆయన అనేక సాంస్కృతిక మరియు సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు.<ref>{{cite web|url=http://www.tribuneindia.com/2004/20040920/ldh1.htm |title=The Tribune, Chandigarh, India - Ludhiana Stories |publisher=Tribuneindia.com |date= |accessdate=2015-08-13}}</ref>ఆయన రచించిన షేర్స్ అంరియు ముషారాస్ అనేక జర్నల్స్ లో ప్రచురింపబడ్డాయి. ఆయన ఉర్దూ భాషాభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి.<ref name="heromotors" />
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/ఓం_ప్రకాష్_ముంజల్" నుండి వెలికితీశారు