ఓం ప్రకాష్ ముంజల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
ఆయన పారిశ్రామిక రంగంలోనే కాక కవిగా కూడా ప్రసిద్దుడు. ఆయన అనేక సాంస్కృతిక మరియు సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు.<ref>{{cite web|url=http://www.tribuneindia.com/2004/20040920/ldh1.htm |title=The Tribune, Chandigarh, India - Ludhiana Stories |publisher=Tribuneindia.com |date= |accessdate=2015-08-13}}</ref>ఆయన రచించిన షేర్స్ అంరియు ముషారాస్ అనేక జర్నల్స్ లో ప్రచురింపబడ్డాయి. ఆయన ఉర్దూ భాషాభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి.<ref name="heromotors" />
==అవార్డులు,గౌరవాలు==
ఆయన భారతదేశ పూర్వపు రాష్ట్రపతులైన సర్వేపల్లి రాథాకృష్ణన్, వి.వి.గిరి, జైల్‌సింగ్ మరియు ఎ.పి.జె.అబ్దుల్ కలాం ల వద్ద నుండి గుర్తింపు మరియు గౌరవాలను పొందారు. అయన పంజాబ్ రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధికి చేసిన కృషికి గానూ "అమరీందర్ సింగ్" నుండి "ఉద్యోగరత్న అవార్డు" అందుకున్నారు. ఆయన రాష్ట్రప్రభుత్వ ఖజానా కు చేసిన సేవలకు గానూ "సమ్మాన్ పాత్ర" అవార్డును పొందారు. సాంఘిక సేవలకు గుర్తింపుగా ఇందిరా గాంధీ నేషనల్ యూనిటీ అవార్డును తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కి చేసిన కృషికిగానూ ఆయనకు పంజాబ్ రత్న అవార్డు వచ్చింది.<ref name="heromotors" />
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/ఓం_ప్రకాష్_ముంజల్" నుండి వెలికితీశారు