ఆల్కహాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
[[రసాయన శాస్త్రములో పేర్లు]] పెట్టడం ఒక క్రమ పద్ధతిలో జరగకపోతే చాల చిక్కులు వచ్చి పడతాయి. ఉదాహరణకి "ఆల్కహాలు" అనేది ఒక జాతి పేరు, ఒక ఇంటి పేరు లాంటిది. ఇదే జాతి (ఇంటి) పేరుతో ఎన్నో "ఆల్కహాలు"లు ఉన్నాయి: మెతల్ ఆల్కహాలు, ఎతల్ ఆల్కహాలు, ఐసోప్రోపైల్ ఆల్కహాలు,...., వగైరా. వీటన్నిటికి కొన్ని ఉమ్మడి లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు అర్థం కావాలంటే ఈ రసాయన [[బణువు]] ల [[నిర్మాణక్రమం]] తెలియాలి. ఉదాహరణకి, ఆల్కహాలు జాతి పదార్థాలన్నిటిలోను ఒక హైడ్రాక్సిల్ గుంపు (అనగా OH) ఉండి తీరుతుంది. ఒక బణువు నిర్మాణక్రమంలో -OH గుంపు కనిపిస్తే అది మూడొంతులు ముప్పాతిక ఆల్కహాలు జాతికి చెందిన రసాయనమే అయి ఉంటుంది.
 
ఆల్కహాలు జాతిలో ప్రధానమైనది ఈథైల్ ఆల్కహాలు లేదా ఎతల్‍ ఆల్కహాలు. మాదక పానీయాలలో మత్తునిచ్చేది, "కిక్కు" నిచ్చేది ఈ రకం ఆల్కహాలే. రసాయన పరిశ్రమలో ఈ ఎతల్ ఆల్కహాలుకి ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో, కొన్ని దేశాలలో, దీనిని మోటారు వాహనాలలో [[ఇంధనం]]గా ఉపయోగిస్తున్నారు. అందుకే దీనిని 'పవర్ ఆల్కహాలు' అని కూడా పిలుస్తారు. దీనిని అమెరికాలో "ఎతల్" ఆనీ, భారత దేశంలో "ఈథైల్" అనీ ఉచ్చరిస్తారు. మరొక చిన్న ఉచ్చారణా భేదం కూడ ఉంది - జాగ్రత్తగా వింటే కాని పట్టుబడదు. ఉదాహరణకి ఒక అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఆల్కహాలు జాతి పదార్థాల పేర్లు అన్నీ "ఓల్" (-ol) తో అంతం అవాలనిన్నీ, ఆల్డిహైడ్ జాతి పదార్థాలన్నీ "ఆల్" (-al) తో అంతం అవాలనిన్నీ ఈ ఒప్పందం సారాంశం. అందుకని "ఎతల్ ఆల్కహాల్" పేరు మార్చేసి, ఎతనోల్ (ethanol) అని కొత్త పేరు పెట్టేరు. ఇదే ఒప్పందం ప్రకారం ఎసిటాల్డిహైడ్ పేరు ఎతనాల్ (ethanal) అయింది. ఈ రెండు ఇంగ్లీషు వర్ణక్రమాలలో తేడా అతి స్వల్పం, ఉచ్చారణలో తేడా పట్టడం అతి కష్టం: ఒకటి ఎతనోల్, రెండవది ఎతనాల్!
 
మాదక పానీయాలలో మత్తునిచ్చేది, "కిక్కు" నిచ్చేది ఈ రకం ఆల్కహాలే. రసాయన పరిశ్రమలో ఈ ఎతల్ ఆల్కహాలుకి ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో, కొన్ని దేశాలలో, దీనిని మోటారు వాహనాలలో [[ఇంధనం]]గా ఉపయోగిస్తున్నారు. అందుకే దీనిని 'పవర్ ఆల్కహాలు' అని కూడా పిలుస్తారు.
 
ఒక ఆల్కహాలు గురించి మాట్లాడుతూ అది ఏ రకం ఆల్కహాలో చెప్పకపోతే ఎతల్ ఆల్కహాలు (లేదా, ఎతనోలు) అనే అర్థం అవుతుంది. కనుక ఈ వ్యాసంలో ఇటుపైన ఏ వీశేషణం లేకుండా "ఆల్కహాలు" అంటే అది ఎతల్ ఆల్కహాలు (లేదా ఎతనోలు) అనే అర్థం చేసుకోవాలి. నిజానికి అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఆల్క'''హా'''లు ని ఆల్క'''హో'''లు అని ఉచ్చరించాలి - ఎతనోలు అన్నట్లుగా!
Line 12 ⟶ 14:
 
[[రసాయన శాస్త్రం]] లో. ఈ జాతి అంతటికి వాడే సాధారణ సాంఖ్య క్రమం C<sub>n</sub>H<sub>2n+1</sub>OH.
 
==చరిత్ర==
 
"https://te.wikipedia.org/wiki/ఆల్కహాలు" నుండి వెలికితీశారు