ఆల్కహాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
ఆధునిక రసాయనశాస్త్రపు దృక్పథంతో చూస్తే ఆల్కహాలు అనేది ఆమ్లజనితో కూడిన [[హైడ్రోకార్బన్|ఉదకర్బనం]]. ఉదకర్బనాలన్నిటిలోకి సూక్ష్మమైనది [[మీథేను|మెతేను]] వాయువు. ఈ మెతేను బణువులో ఒకే ఒక కర్బనపు అణువు, నాలుగు ఉదజని అణువులు ఉన్నాయి. ఈ నాలుగింటిలో ఒక ఉదజని అణువుని తీసేసి ఆ స్థానంలో “ఉదజని-ఆమ్లజని" జంట లేదా (-OH) ని తగిలిస్తే లభించేది మెతల్ ఆల్కహాలు (methyl alcohol). మెతేనుకీ, మెతల్ ఆల్కహాలు కీ ఒకే ఒక అణు ప్రమాణంలో తేడా, అంతే! ఈ రెండింటి నిర్మాణక్రమము పరిశీలించి చూస్తే ఈ తేడా ఏమిటో అవగతం అవుతుంది.
[[File:Methanol_Lewis.svsvg|thumb|150px|మెతనోల్]]
 
 
"https://te.wikipedia.org/wiki/ఆల్కహాలు" నుండి వెలికితీశారు