పిండి పదార్థాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Kvr.lohith, పేజీ పిండి పదార్ధాలు ను పిండి పదార్థాలు కు తరలించారు: సరియైన శీర్షిక అయినందున
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
పిండి పదార్థాలను ఆంగ్లంలో [[కార్బోహైడ్రేట్లు]] అంటారు. నిజానికి పిండి పదార్ధం - అంటే starchy substance - ఒక రకం [[కర్బనోదకం]]. '''పిండి పదార్ధాలు''', [[చక్కెర]]లు, పిప్పి పదార్ధాలు, మొదలైనవన్నీ కర్బనోదకాలకి ఉదాహరణలే. కార్బోహైడ్రేట్లు అంటే కార్బన్ యొక్క హైడ్రేట్లు అని అర్థం. కార్బోహైడ్రేట్లు అనే పేరు వల్ల ఇవి కార్బన్, నీరు (హైడ్రేట్) సంయోగ పదార్థాలు లేదా జలయుత కార్బన్ పదార్థాలనే అర్థం వస్తుంది. కార్బోహైడ్రేట్లను శాకరైడులు అని కూడా పిలుస్తారు.
 
కార్బోహైడ్రేట్లు రెండు కంటే ఎక్కువ హైడ్రాక్సీ సమూహాలు కలిగిన ఆల్డిహైడ్‌లు లేదా కీటోన్‌లు. వీటి సాధారణ ఫార్ములా CnC<sub>n</sub> (H2OH<sub>2</sub>O)y. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ (చక్కెర), లాక్టోజ్, సెల్యులోజ్, స్టార్చ్ (పిండి పదార్థం) కార్బోహైడ్రేట్లకు కొన్ని ఉదాహరణలు. వీటిని పిండి పదార్థాలు ([[బియ్యం]], [[పప్పు ధాన్యాలు]], [[ఆలుగడ్డలు]], రొట్టె) లేదా చక్కెరలు (పటిక బెల్లం, జామ్, స్వీట్స్ లాంటివి) రూపంలో మనం ఆహారంగా తీసుకుంటాం. [[పత్తి]], [[కలప]] వృక్షాల్లోని [[సెల్యులోజ్]] వల్ల ఏర్పడుతున్నాయి.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/పిండి_పదార్థాలు" నుండి వెలికితీశారు