నల్లూరు (రేపల్లె): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 98:
 
==గ్రామంలోని ప్రధాన పంటలు==
ఇక్కడ కృష్ణానది వలన తీసుకురాబడే నల్లరేగడి మట్టి వలన నేల అత్యంత సారవంతమైనది. ప్రధాన పంటలు [[వరి]], [[మినుములు]], [[మొక్కజొన్న]]. ఇంకా మెట్ట ప్రాoతములో బహు కొద్దిగా వాణిజ్య పంటలసాగు ఉంటుంది.
 
==గ్రామ ప్రముఖులు==
ఈ గ్రామవాసియైన శ్రీ పరుచూరి భావనారాయణచౌదరి & రత్నమాణిక్యం దంపతుల సంతానం, స్వగ్రామం నల్లూరుతో పాటు, చుట్టుప్రక్కల గ్రామాలలో గూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సాయిబాబా కళ్యాణమంటపం, శివాలయం అభివృద్ధికి, ఒక లక్ష రూపాయల చొప్పున, రేపల్లె గ్రంధాలయ అభువృద్ధికి రు.2లక్షలు, పట్టణంలోని 2 శ్మశానవాటికల అభివృద్ధికి రు.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. [1]
"https://te.wikipedia.org/wiki/నల్లూరు_(రేపల్లె)" నుండి వెలికితీశారు