హిందీ: కూర్పుల మధ్య తేడాలు

→‎ఇవీ చూడండి: తెలుగు భాషలో ఉన్న హిందీ పదములు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
|agency=[[Central Hindi Directorate]] [http://hindinideshalaya.nic.in/hindi/indexhindi.html]
|iso1=hi|iso2=hin|iso3=hin|notice=Indic}}
[[Image:Idioma hindi.png|right|thumb|300px|Hindi speaking areas in India]]
 
'''Hindi''' (हिन्दी) ఉత్త్రర, మధ్య [[భారతదేశము]] లో మాట్లాడే ఒక భాష. [[ఇండో-ఆర్యన్]] ఉప కుటుంబానికి చెందిన [[ఇండో-యూరోపియన్]] భాష. [[మధ్యయుగము]]నకు చెందిన [[ప్రాకృత]] [[మధ్య యుగపు ఇండో-ఆర్యన్]] భాషల నుండి, indirect గా [[సంస్కృతము]] నుండి ఉద్బవించింది. హిందీ సాంకేతిక, పుస్తక యొగ్యమైన పదజాలమంతా చాలా మటుకు సంస్కృతము నుండి పొందింది. ఉత్త్రర భారత దేశము లో [[ముస్లిం]] ప్రభావము వలన [[పర్షియన్]],[[అరబిక్]],[[టర్కిష్]] పదాలు హిందీ లో చేరి ఉర్దూ భాష పుట్టింది. ప్రామాణిక ("శుద్ద") హిందీని ప్రసంగాలలో, రేడియో, టి.వి. వార్తలలో వాడబడుతుంది. రోజువారీ భాష మటుకు చాలా రకాలగా ఉండే [[హిందుస్తానీ]] భాష రకము. [[బాలీవుడ్]] సినిమాలలో ఈ విషయము కనిపెట్టవచ్చును.
 
"https://te.wikipedia.org/wiki/హిందీ" నుండి వెలికితీశారు