నల్లూరు (రేపల్లె): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
 
==గ్రామ చరిత్ర==
భారతదేశ స్వాతంత్రోద్యమం, నల్లూరు, నల్లూరుపాలెం గ్రామాలు ప్రజలలో గూడా స్ఫూర్తిని రగిలించినది. నల్లూరు గ్రామ ప్రజలు ప్రాణాలకు తెగించి ఉద్యమానికి ప్రోత్సాహం ఇచ్చినారు. నల్లూరుపాలెం గ్రామములో మాహాత్ముడు అడుగుపెట్టినప్పుడు, గ్రామప్రజలు, ఉద్యమనిర్వహణకోసం తమ ఒంటిపైనున్న ఆభరణాలు సైతం, ఆ మహాత్మునికి విరాళంగా అందించి, దేశసేవలో తరించినారు. తెనాలికి చెందిన వెంకటసుబ్బయ్య, నల్లూరు గ్రామం కేంద్రంగా, హిందీభాషతో పాటు, ఉద్యమపాఠాలు సైతం చెప్పించినారు. ఆయన పోలీసుల లాఠీల దెబ్బలు, కారాగారశిక్షను గూడా అనుభవించినారు. పోలీసులు గ్రామంలోని ప్రతి ఇల్లూ ఉద్యమకారులకై వెతకటంతో, వీరు ఊరిబయట పూరిపాక వేసుకొని ఉద్యమం చేసినారు. ఆ ప్రాంతములో 1934,జనవరి-18వతేదీనాడు, గాంధీస్థూపం నిర్మించినారు. అది ఆనాటి ఉద్యమకారుల త్యాగాలకు స్మారక చిహ్నంగా మారినది. ప్రస్తుతం శిధిలావస్థకుచేరిన ఆ స్థూపాన్ని అభివృద్ధిచేయాడానికి సర్పంచి శ్రీ సుభాష్ ముందుకు వచ్చినారు. [34]
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
పంక్తి 105:
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో నల్లూరు నార్త్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ తొట్టెంపూడి వెంకటసుభాష్, సర్పంచిగా ఎన్నికైనారు. [23]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
ఇక్కడ గ్రామ దేవత పేరు పినమాకమ్మ.
పంక్తి 112:
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
ఈ గ్రామవాసియైన శ్రీ పరుచూరి భావనారాయణచౌదరి & రత్నమాణిక్యం దంపతుల సంతానం, స్వగ్రామం నల్లూరుతో పాటు, చుట్టుప్రక్కల గ్రామాలలో గూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సాయిబాబా కళ్యాణమంటపం, శివాలయం అభివృద్ధికి, ఒక లక్ష రూపాయల చొప్పున, రేపల్లె గ్రంధాలయ అభువృద్ధికి రు.2లక్షలు, పట్టణంలోని 2 శ్మశానవాటికల అభివృద్ధికి రు.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. [12]
==గ్రామ విశేషాలు==
 
"https://te.wikipedia.org/wiki/నల్లూరు_(రేపల్లె)" నుండి వెలికితీశారు