నల్లూరిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''నల్లూరిపాలెం''' [[గుంటూరు జిల్లా]] [[రేపల్లె]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522 265. ఎస్.టి.డి.కోడ్ నం. 08648.
 
==గ్రామ చరిత్ర==
భారతదేశ స్వాతంత్రోద్యమం, నల్లూరు, నల్లూరుపాలెం గ్రామాలు ప్రజలలో గూడా స్ఫూర్తిని రగిలించినది. నల్లూరు గ్రామ ప్రజలు ప్రాణాలకు తెగించి ఉద్యమానికి ప్రోత్సాహం ఇచ్చినారు. నల్లూరుపాలెం గ్రామములో మాహాత్ముడు అడుగుపెట్టినప్పుడు, గ్రామప్రజలు, ఉద్యమనిర్వహణకోసం తమ ఒంటిపైనున్న ఆభరణాలు సైతం, ఆ మహాత్మునికి విరాళంగా అందించి, దేశసేవలో తరించినారు. తెనాలికి చెందిన వెంకటసుబ్బయ్య, నల్లూరు గ్రామం కేంద్రంగా, హిందీభాషతో పాటు, ఉద్యమపాఠాలు సైతం చెప్పించినారు. ఆయన పోలీసుల లాఠీల దెబ్బలు, కారాగారశిక్షను గూడా అనుభవించినారు. పోలీసులు గ్రామంలోని ప్రతి ఇల్లూ ఉద్యమకారులకై వెతకటంతో, వీరు ఊరిబయట పూరిపాక వేసుకొని ఉద్యమం చేసినారు. ఆ ప్రాంతములో 1934,జనవరి-18వతేదీనాడు, గాంధీస్థూపం నిర్మించినారు. అది ఆనాటి ఉద్యమకారుల త్యాగాలకు స్మారక చిహ్నంగా మారినది. ప్రస్తుతం శిధిలావస్థకుచేరిన ఆ స్థూపాన్ని అభివృద్ధిచేయాడానికి సర్పంచి శ్రీ సుభాష్ ముందుకు వచ్చినారు. [3]
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
ఈ గ్రామము మండల కేంద్రానికి ౫ కి.మీ. దూరములొ కలదు.
===సమీప గ్రామాలు===
 
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల===
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
#ఈ పాఠశాల భవనాలను 1966లో నిర్మించినారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 235 మంది విద్యార్ధులు విద్యనభ్యసించుచున్నారు. 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాల సక్సెస్ పాఠశాల కావటంతో తెలుగు మాధ్యమంలో 5వ తరగతి వరకు, ఆంగ్ల మాధ్యమంలోనూ 5వ తరగతి వరకు విద్యాబోధన చేయుచున్నారు. ప్రస్తుతం పాఠశాల శిధిలావస్థకు చేరినది. [1]
#ఈ పాఠశాలలో 7వ తరగతి చదువుచున్న ఆషా అను విద్యార్ధిని, రాష్ట్రస్థాయి షాట్ పుట్ పోటీలకు ఎంపికైనది. ఈమె 2014,డిసెంబరు-6వ తేదీ నుండి గుంటూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటుంది. [2]
==గ్రామములో మౌలిక వసతులు==
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
ఆర్థిక వ్యవస్థ: ముఖ్యంగా వ్యవసాయాధారితం. ప్రధానంగా ప్రకాశం బారేజి నుండి నీటి సరఫరా జరుగుతుంది. [[వరి]] ప్రధానమైన పంట. రెండవ పంటగా మినుమును ప్రధానంగా పండిస్తారు.
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]] ప్రధానమైన పంట. రెండవ పంటగా మినుమును ప్రధానంగా పండిస్తారు.
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
Line 115 ⟶ 130:
[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,నవంబరు-8; 2వపేజీ.
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,నవంబరు-30; 1వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూర్తల్/రేపల్లె; 2015,ఆగష్టు-15; 2వపేజీ.
 
{{రేపల్లె మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నల్లూరిపాలెం" నుండి వెలికితీశారు