చంటి: కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: పెళ్లి → పెళ్ళి, → , → (3) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
}}
[[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కథానాకుడుగా నటించిన '''చంటి''' ఘనవిజయం సాదించటమే కాక వెంకటేష్ పండించిన అద్భుత అభినయానికి నంది బహుమతిని మరియు అతనికి ఒక క్రొత్త ఇమేజ్ ను తీసుకు వచ్చి వెంకటేష్ ఎలాంటి పాత్రనైనా చేయగలడు అని నిరూపించిన చిత్రం.వెంకటేష్ సినీ జీవితంలోనే ఒక గొప్ప సినిమాగా నిలచింది.
== నిర్మాణం ==
=== అబివృద్ధి ===
చంటి సినిమాకి తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన ''చిన్న తంబి'' సినిమా మాతృక.
== పాటలు ==
సంగీతం. ఇళయరాజా
"https://te.wikipedia.org/wiki/చంటి" నుండి వెలికితీశారు