చంటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
name = చంటి |
director = [[రవిరాజా పినిశెట్టి]]|
producer = [[కె.ఎస్.రామారావు]]|
story = [[పి.వాసు]]|
year = 1991|
Line 12 ⟶ 13:
== నిర్మాణం ==
=== అబివృద్ధి ===
చంటి సినిమాకి తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన ''చిన్న తంబి'' సినిమా మాతృక. ''చిన్న తంబి'' సినిమాకి రచయిత, దర్శకుడు పి.వాసు, సినిమాలో ప్రధాన పాత్రలు ధరించినది ప్రభు, ఖుష్బు. ఘనవిజయం సాధించిన ఈ తమిళ చిత్రం హక్కులు కొని తెలుగులో తీయాలని పలువురు భావించారు. [[బి.గోపాల్]] తన దర్శకత్వంలో [[బాలకృష్ణ]]తో తీయాలని భావించారు, అయితే అప్పటికే [[కె.ఎస్.రామారావు]] సినిమా హక్కుల్ని కొనేశారు, ఆయన [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] తో తీద్దామని నిర్ణయించుకున్నారు.
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/చంటి" నుండి వెలికితీశారు