అనుములపల్లె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ భూపని చిన్నకాశయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ గళ్ళా పుల్లయ్య ఎన్నికైనారు. [1]
#ఈ గ్రామములో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి, 2015,ఆగష్టు-15వ తేదీ శనివారంనాదు భూమిపూజ నిర్వహించినారు. 13 లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో ఈ భవన నిర్మాణం చేయుచున్నారు. []
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#శ్రీ దత్తాత్రేయస్వామివారి ఆలయం.
Line 10 ⟶ 9:
#శ్రీ జీవనమూర్తి ఆలయం.
#శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2015,మే-30వ తేదీ శనివారం ఉదయం ప్రారంభించినారు. సాయంత్రం గ్రామోత్సవం చేపట్టి, శాంతికళ్యాణం నిర్వహించినారు. అనంతరం కులుకు భజన కార్యక్రమం ఏర్పాటుచేసినారు. 31వ తేదీ ఆదివారంనాడు, వేదపండితుల ఆధ్వర్యంలో యంత్రప్రతిష్ఠ, విగ్రహప్రతిష్ఠ ఘనంగా నిర్వహించినారు. అనంతరం హోమం నిర్వహించి, పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రత్యేకపూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమాలలో గ్రామస్థులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. [3]
 
==గ్రామ విశేషాలు==
అనుములపల్లె గ్రామంలో ఐ.డబ్ల్యూ.ఎం.పి. వాటర్ షెడ్ పథకంలో భాగంగా నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని 2014,మార్చ్-17, సోమవారం నాడు ప్రారంభించారు. ప్రభుత్వం వారు ఈ పథకానికి, 1.83 లక్షల రూపాయల విలువగల యంత్రపరికరాలు అందించారు. పంచాయతీకి నిధులు లేకపోవటంతో, సర్పంచ్ శ్రీ భూపని చిన్నకాశయ్య, గ్రామంలో త్రాగునీటి అవసరాలు తీర్చటానికి, తన స్వంత నిధులు 2.1 లక్షల రూపాయలు వెచ్చించి, ఈ పథకానికి కావలసిన షెడ్డు నిర్మాణంచేశారు. గ్రామంలో ప్రతి కుటుంబానికీ, ఉచితంగా శుద్ధజలం అందించాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ విధమైన వితరణచేసి అందరికీ ఆదర్శం నిలిచారు. [2]
Line 31 ⟶ 29:
[2] ఈనాడు ప్రకాశం; 2014,మార్చ్-18; 5వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2015,జూన్-1; 5వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం; 2015,ఆగష్టు-16; 5వపేజీ.
 
{{రాచర్ల మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/అనుములపల్లె" నుండి వెలికితీశారు