అనుములపల్లె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==గ్రామ పంచాయతీ==
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ భూపని చిన్నకాశయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ గళ్ళా పుల్లయ్య ఎన్నికైనారు. [1]
#ఈ గ్రామములో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి, 2015,ఆగష్టు-15వ తేదీ శనివారంనాదు భూమిపూజ నిర్వహించినారు. 13 లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో ఈ భవన నిర్మాణం చేయుచున్నారు. [4]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#శ్రీ దత్తాత్రేయస్వామివారి ఆలయం.
"https://te.wikipedia.org/wiki/అనుములపల్లె" నుండి వెలికితీశారు