కాకర్ల (అర్ధవీడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
"కాకర్ల" ప్రకాశం జిల్లా [[అర్ధవీడు ]] మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 523 333., ఎస్.టి.డి.కోడ్ = 08406.
 
==గ్రామ చరిత్ర ==
[[త్యాగరాజు]] (౧౭??-౧౮౪౮) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు, ఈయన గొప్ప రామ భక్తుడు. ఈయన ప్రస్తుత [[తమిళనాడు]] లోని [[తంజావూరు]] దగ్గరలోని తిరువయ్యూరు అను గ్రామం (అగ్రహారం) నందు తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినాడు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. వీరి పూర్వీకులు ప్రస్తుత [[ప్రకాశం]] జిల్లా, [[అర్ధవీడు]] మండలములోని [[కాకర్ల (అర్ధవీడు)|కాకర్ల]] గ్రామమునుండి [[తమిళనాడు|తమిళదేశానికి]] వలస వెళ్లారు.
*త్యాగరాజుగారి పూర్వీకుల పురిటిగడ్డ అయిన ఈ వూరిలో ఇప్పుడు ఈశ్వరయ్య గారు అను వొక సంగీత కళాకారుడు సంగీతసాధనతొపాటు తానూ నేర్చుకొన్న విద్యనూ పదిమందికీ పంచడంలో తృప్తి పొందుచున్నారు. ఇప్పటివరకూ ఈయన 1700 మందికి సంగీతవాద్యాలను నేర్పించినారు. తన శిష్యులను ఎటువంటి ధనాపేక్ష లేకుండా విద్య నేర్పి మంచి సంగీత విద్వాంసులుగా తీర్చుదిద్దుచున్నారు. ఈ విధంగా ఈయన ఆ మహానుభావుని బాటలో అడుగులు వేయుచున్నారు. [2]
 
బొల్లావు గ్రామోత్సవం:- ఉగాది పండుగ ముందురోజు జరుపుకునే కాటమరాజు తిరునాళ్ళకు, కంభం మండలం, జంగంగుంట్లకు చెందిన బొల్లావును కాకర్లకు తీసుకొనివచ్చి, గ్రామోత్సవం నిర్వహించెదరు. ఉగాది ముందురోజు రాత్రి, భక్తుల డప్పు శబ్దాలమధ్య, చిందులు వేస్తూ, పసుపు, కుంకుమలను తీసికొని వెళ్తారు. ప్రశాంతంగా కాకర్లలో బొల్లావు ఉత్సవాన్ని నిర్వహించిన తరువాత, భక్తులంతా కలిసి, వాహనాలలో కాటమరాజుకి వెళతారు. [3]
 
==గ్రామంలోని దేవాలయాలు==
శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం:- కాకర్ల సమీపంలో కొండపై వెలసిన శ్రీ రామలింగేశ్వరవామివారి ఆలయంలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు, 2014,జూన్-12 నుండి 14 వరకు నిర్వహించినారు. 14వ తేదీ శనివారం నాడు, వేదపండితుల ఆధ్వర్యంలో, విగ్రహప్రతిష్ఠ, ధ్వజస్థంభ ప్రతిష్ఠ, కన్నుల పండువగా నిర్వహించినారు. అనంతరం విశేషపూజలు నిర్వహించినారు. రామలింగేశ్వరస్వామితోపాటు, వినయకుడు, పార్వతీదేవి, నందీశ్వరుడు, నవగ్రహాలు, ఆలయ గోపుర కలశ ప్రతిష్ఠా కార్యక్రమాలు గూడా నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించినారు. [4] & [5]
 
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
==సమీప గ్రామాలు==
* నాగులవరం 3 కి.మీ,పెద్దకందుకూరు 6 కి.మీ, కంభం 7 కి.మీ,కందులపురం 8 కి.మీ,మగుటూరు 8 కి.మీ.
==సమీప మండలాలు==
* దక్షణాన బెస్తవారిపేట మండలం,పశ్చిమాన అర్ధవీడు మండలం,తూర్పున తర్లుపాడు మండలం,తూర్పున మార్కాపురం మండలం.
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
Line 111 ⟶ 108:
==గ్రామములో మౌలిక వసతులు==
త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామంలో, గ్రామస్థులు శ్రీ గన్నా గాలికోటయ్య, కాకర్ల డ్యాం గుత్తేదారు మల్లికార్జున ఆర్ధిక సహకారంతో నిర్మించిన ఎన్.టి.ఆర్.సుజలస్రవంతి, శుద్ధజల కేంద్రాన్ని, 2015,ఆగష్టు-15వ తేదీ శనివారంనాడు ప్రారంభించినారు. [6]
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం:- కాకర్ల సమీపంలో కొండపై వెలసిన శ్రీ రామలింగేశ్వరవామివారి ఆలయంలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు, 2014,జూన్-12 నుండి 14 వరకు నిర్వహించినారు. 14వ తేదీ శనివారం నాడు, వేదపండితుల ఆధ్వర్యంలో, విగ్రహప్రతిష్ఠ, ధ్వజస్థంభ ప్రతిష్ఠ, కన్నుల పండువగా నిర్వహించినారు. అనంతరం విశేషపూజలు నిర్వహించినారు. రామలింగేశ్వరస్వామితోపాటు, వినయకుడు, పార్వతీదేవి, నందీశ్వరుడు, నవగ్రహాలు, ఆలయ గోపుర కలశ ప్రతిష్ఠా కార్యక్రమాలు గూడా నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించినారు. [4] & [5]
 
బొల్లావు గ్రామోత్సవం:- ఉగాది పండుగ ముందురోజు జరుపుకునే కాటమరాజు తిరునాళ్ళకు, కంభం మండలం, జంగంగుంట్లకు చెందిన బొల్లావును కాకర్లకు తీసుకొనివచ్చి, గ్రామోత్సవం నిర్వహించెదరు. ఉగాది ముందురోజు రాత్రి, భక్తుల డప్పు శబ్దాలమధ్య, చిందులు వేస్తూ, పసుపు, కుంకుమలను తీసికొని వెళ్తారు. ప్రశాంతంగా కాకర్లలో బొల్లావు ఉత్సవాన్ని నిర్వహించిన తరువాత, భక్తులంతా కలిసి, వాహనాలలో కాటమరాజుకి వెళతారు. [3]
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
*శ్రీ ఈశ్వరయ్య గారు:- త్యాగరాజుగారి పూర్వీకుల పురిటిగడ్డ అయిన ఈ వూరిలో ఇప్పుడు ఈశ్వరయ్య గారు అను వొక సంగీత కళాకారుడు సంగీతసాధనతొపాటు తానూ నేర్చుకొన్న విద్యనూ పదిమందికీ పంచడంలో తృప్తి పొందుచున్నారు. ఇప్పటివరకూ ఈయన 1700 మందికి సంగీతవాద్యాలను నేర్పించినారు. తన శిష్యులను ఎటువంటి ధనాపేక్ష లేకుండా విద్య నేర్పి మంచి సంగీత విద్వాంసులుగా తీర్చుదిద్దుచున్నారు. ఈ విధంగా ఈయన ఆ మహానుభావుని బాటలో అడుగులు వేయుచున్నారు. [2]
==చిత్రమాలిక==
==మూలాలు==
 
== గణాంకాలు ==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4786.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 </ref> ఇందులో పురుషుల సంఖ్య 2377, మహిళల సంఖ్య 2409, గ్రామంలో నివాస గ్రుహాలు 1089 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 4431 హెక్టారులు.
 
==సమీప గ్రామాలు==
* నాగులవరం 3 కి.మీ,పెద్దకందుకూరు 6 కి.మీ, కంభం 7 కి.మీ,కందులపురం 8 కి.మీ,మగుటూరు 8 కి.మీ.
==సమీప మండలాలు==
* దక్షణాన బెస్తవారిపేట మండలం,పశ్చిమాన అర్ధవీడు మండలం,తూర్పున తర్లుపాడు మండలం,తూర్పున మార్కాపురం మండలం.
 
== చిత్రమాలిక ==
"https://te.wikipedia.org/wiki/కాకర్ల_(అర్ధవీడు)" నుండి వెలికితీశారు